Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Athadu Collections: ‘అతడు’ కి 16 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Athadu Collections: ‘అతడు’ కి 16 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • August 10, 2021 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Athadu Collections: ‘అతడు’ కి 16 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు’. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘జయభేరి ఆర్ట్స్’ బ్యానర్ పై డి.కిషోర్, ఎం.రామ్ మోహన్ లు కలిసి నిర్మించారు. 2005 వ సంవత్సరం ఆగష్ట్ 10న ఈ చిత్రం విడుదలైంది. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 16ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్- మహేష్ లు కలిసి ‘ఖలేజా’ సినిమా కూడా చేశారు కానీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘అతడు’ తర్వాత త్రివిక్రమ్ చేసిన సినిమాలు చాలా వరకు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు సాధించాయి. అలాగే మహేష్ కూడా ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. కానీ వీళ్ళు ‘అతడు’ ని మరిపించే సినిమా ఇప్పటివరకు చేయలేకపోయారు అనే చెప్పాలి. మరి వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 3వ చిత్రం(SSMB 28) ఏమైనా ‘అతడు’ ని మరిపిస్తుందేమో చూడాలి.

athadu

సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ‘అతడు’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.65 cr
సీడెడ్ 2.40 cr
ఉత్తరాంధ్ర 1.40 cr
ఈస్ట్ 1.10 cr
వెస్ట్ 1.03 cr
గుంటూరు 1.35 cr
కృష్ణా 1.22 cr
నెల్లూరు 0.75 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్  2.40 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 17.30 cr

‘అతడు’ చిత్రం హిట్టా.. ఫ్లాపా అనే డౌట్ చాలా మందిలో ఉంది. నిజానికి ఈ చిత్రానికి అప్పటి రోజుల్లోనే రూ.24.7 కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ థియేట్రికల్ రైట్స్ మాత్రం కేవలం రూ.16.4 కోట్లకే అమ్ముడయ్యాయి. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.17.3 కోట్లు కలెక్ట్ చేసింది.థియేట్రికల్ రన్ పరంగా ‘అతడు’ హిట్టే కానీ నిర్మాతకి ఆ టైములో రూ.8.3 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. అయితే ‘పోకిరి’ మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో.. ‘అతడు’ చిత్రాన్ని ‘మా టీవీ’ వారు రూ.5 కోట్లకు కొనుగోలు చేశారు. 5 ఏళ్ళ వరకు వారికి అగ్రిమెంట్ ఉంది. అటు తర్వాత కూడా ‘మా టీవీ’ వాళ్ళు ‘అతడు’ చిత్రాన్ని రూ.7 కోట్లకు రెన్యూవల్ చేయించుకోవడం ఓ సెన్సేషన్ అని చెప్పాలి.సో నిర్మాతలు కూడా ఆ రకంగా గట్టెక్కేసారు అన్న మాట. అలా ‘అతడు’ సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu
  • #D. Kishore
  • #Jayabheri Arts
  • #K.V.Guhan
  • #M. Ram Mohan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version