Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » శైలజారెడ్డి అల్లుడు మీదే ప్రేక్షకుల దృష్టి!

శైలజారెడ్డి అల్లుడు మీదే ప్రేక్షకుల దృష్టి!

  • September 11, 2018 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శైలజారెడ్డి అల్లుడు మీదే ప్రేక్షకుల దృష్టి!

ప్రతివారంలాగే ఈవారం కూడా రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. నాగచైతన్య కథానాయకుడిగా రూపొందిన “శైలజా రెడ్డి అల్లుడు”, సమంత ప్రధాన పాత్ర పోషించిన “యు టర్న్” చిత్రాలు ఈవారం విడుదలకానున్నాయి. మొగుడు పెళ్లాల సినిమాలు ఒకేరోజు విడుదలవుతుందడంతో సాధారణంగానే ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే.. ఈ రెండు సినిమాల్లో నాగచైతన్య “శైలజా రెడ్డి అల్లుడు” వైపే జనాలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతోపాటు జనాలు విశేషమైన కామెడీని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అదే విధంగా కమర్షియల్ అంశాలన్నీ పుష్కలంగా ఉండడంతో “శైలజారెడ్డి అల్లుడు” ఈ గురువారం ఫస్ట్ ఛాయిస్ గా మారింది.

ఇక సమంత నటించిన “యు టర్న్” కన్నడ రీమేక్ కావడం, కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఆ చిత్రాన్ని మల్టీప్లెక్స్ ఆడియన్స్ అందరూ ఆల్మోస్ట్ చూసి ఉండడంతో.. రివ్యూస్ లేదా ఫస్ట్ డే టాక్ బట్టి వెళదామనుకొంటున్నారు. ఈ రెండు సినిమాల జోనర్స్ వేరు అయినప్పటికీ.. మొగుడుపెళ్లాల్లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం ఆసక్తికర అంశంగా మారింది. ఒకవేళ అదృష్టం బాగుండి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అనుకోండి.. అక్కినేని అభిమానులకు మాత్రమే తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా అంతకుమించి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. సో, లెట్స్ వెయిట్ ఫర్ దిస్ గురువారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sailaja Reddy Alludu Movie
  • #Samantha
  • #Samantha's Uturn Movie
  • #Uturn Movie

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

14 mins ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

20 mins ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

5 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version