Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » 4Kలో కుర్రాళ్లు రీ రిలీజ్ చేయమని అడుగుతున్న సినిమాలు ఏవో తెలిస్తే షాక్ అవుతారు..!

4Kలో కుర్రాళ్లు రీ రిలీజ్ చేయమని అడుగుతున్న సినిమాలు ఏవో తెలిస్తే షాక్ అవుతారు..!

  • January 10, 2023 / 08:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

4Kలో కుర్రాళ్లు రీ రిలీజ్ చేయమని అడుగుతున్న సినిమాలు ఏవో తెలిస్తే షాక్ అవుతారు..!

టాలీవుడ్‌లో కొద్ది రోజుల నుండి పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది.. మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జల్సా’, ‘ఖుషి’, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పోకిరి’, ‘ఒక్కడు’, రెబల్ స్టార్ ప్రభాస్ ‘వర్షం’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా’, కల్ట్ క్లాసిక్ ‘మాయాబజార్’, 40 ఏళ్ల తర్వాత తొలిసారి ఏఎన్నార్ ‘ప్రతిబింబాలు‘, ట్రెండ్ సెట్టర్ లవ్ స్టోరీ ‘ప్రేమదేశం’..

ఇలా ఈమధ్య కాలంలో వివిధ సందర్భాల్లో పలు సినిమాలు కొత్త హంగులతో, అత్యాధునికి సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఈ బాటలో మరిన్ని ఓల్డ్ క్లాసిక్ అండ్ సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి. ప్రేమికుల దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ కానుంది. ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ కూడా 4K లో వదలనున్నారని అంటున్నారు. ఆయా హీరోల అభిమానులు కూడా తమ ఫేవరెట్ యాక్టర్స్ సినిమాలను మళ్లీ థియేటర్లలో చూడాలని ఉందని, థియేటర్లలో చూడడం మిస్ అయ్యామని రీ రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొద్ది రోజులుగా నెట్టింట కుర్రకారు ఓ రెండు సినిమాలు మళ్లీ విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆ పోస్టులు చూసి.. ‘ఇదెక్కడి విడ్డూరం.. పిచ్చి పరాకాష్ట అంటే ఇదే కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లలో పూర్తి సినిమా చూడకుండానే దణ్ణం పెట్టేసి, బయటకి పరిగెత్తుకొచ్చిన ఆ సినిమాలు మళ్లీ చూస్తారా?.. మీకేమైనా పిచ్చా?’ అంటూ హంగామా చేస్తున్నారు.

ఇంతకీ వాళ్లు అడుగుతున్న సినిమాలు ఏంటో తెలుసా?.. 1. ఆరుగురు పతివ్రతలు, 2) హృదయ కాలేయం.. మొదటిది ఈవీవీ సత్య నారాయణ ప్రేక్షకుల సహనానికి పెట్టిన పరీక్ష అయితే.. రెండోది బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆడియన్స్ అందరికీ తన పిచ్చి ఎక్కించి పంపించిన సినిమా.. కుర్రాళ్ల కోరిక మేరకు మేకర్స్ ఈ రెండు రాడ్ రంబోలా సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తారేమో చూడాలి మరి..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aruguru Pativratalu
  • #Hrudaya Kaleyam
  • #Re Release
  • #Sampoornesh Babu

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

3 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

21 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

1 day ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version