Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఈనెలలో థియేటర్లలో సందడి చేయనున్న తెలుగు చిత్రాలు

ఈనెలలో థియేటర్లలో సందడి చేయనున్న తెలుగు చిత్రాలు

  • August 3, 2017 / 08:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈనెలలో థియేటర్లలో సందడి చేయనున్న తెలుగు చిత్రాలు

తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 సంవత్సరం మంచి విజయాలను అందించింది. ఆ ఉత్సాహంతో అనేక చిత్రాలు వేగంగా పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ నెలలో అనేక చిన్న చిత్రాలు థియేటర్లో సందడి చేయడానికి ముస్తాబయ్యాయి. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన నక్షత్రం, సుకుమార్ నిర్మాణంలో రూపొందిన “దర్శకుడు” చిత్రాలు ఆగస్ట్ 4న విడుదల కానున్నాయి. ఈ వార్ తర్వాత రెండో వారంలో పెద్ద పోరు జరగనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన “లై”, రానాతో తేజ తీసిన నేనే రాజు నేనే మంత్రి ఆగస్ట్ 11 న విడుదల కానున్నాయి.

ఈ రెండు సినిమాలతో పోటీ పడేందుకు వీటికంటే ఒకరోజు ముందే అంటే ఆగస్టు 10 న  బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక  రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాతి వారం అంటే ఆగస్ట్ 18న తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ, సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఉంగరాల రాంబాబు థియేటర్లోకి రానున్నాయి. ఆగస్ట్ 24న నాగ చైతన్య నటించిన యుద్ధం శరణం, ఆగస్ట్ 25న  విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి, అల్లరి నరేష్ మూవీ “మేడ మీద అబ్బాయి” విడుదల అవుతున్నాయి.  ఇలా యువ హీరోల సినిమాలతో ఆగస్టు నెల కళకళలాడనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Darshakudu Movie
  • #LIE Movie
  • #Nakshathram Movie
  • #Nene Raju Nene Mantri movie
  • #Oxygen Movie

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version