Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాహుబలి2 అంటే భయం ఎందుకు??

బాహుబలి2 అంటే భయం ఎందుకు??

  • April 7, 2017 / 07:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి2 అంటే భయం ఎందుకు??

టాలీవుడ్ లోనే కాదు…అటు బాలీవుడ్ లో కూడా బాహుబలి సినిమా వస్తుంది అన్న వార్త వినిపించగానే బడా సినిమాలు తమ భవిష్యత్తు కోసం రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకున్నాయి….ఇక అదే క్రమంలో టాలీవుడ్ కు సంభందించిన కొందరు నిర్మాతలు సైతం మనకెందుకు ఈ తలనొప్పి అంటూ సైడ్ అయిపోతున్నారు….ఈ నెల 28న రిలీజ్ అవుతున్న బాహుబలి పుణ్యమా అని…ఏప్రిల్ మొదటి వారం తప్పించి మూడు నాలుగు వారాల్లే కాకుండా మే మొదటి వారం కూడా సినిమాలు రిలీజ్ చేయాలంటే జంకుతున్నారు నిర్మాతలు….బడా హీరోలు సైతం సినిమా రిలీజ్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అన్నట్లుగా ఆలోచిస్తున్న క్రమంలో…బాహుబలి లాంటి బడా సినిమాకు పోటీగా స్టార్ సినిమాలే రాని క్రమంలో….చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు….అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే…ఈ దర్శకుడిది మరో ఎత్తు….విషయం ఏంటంటే…బాహుబలి సినిమా వస్తే నా కేంటి అంటున్నాడు ఒక యువ దర్శకుడు….ఇంతకీ ఎవరు ఆ యువ దర్శకుడు అంటే….అదే అండీ మన అవసరాల శ్రీనివాస్.

ఈ మధ్య యాక్టర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతున్నాడుగా తానే….విషయంలోకి వెళితే….తను లీడ్ రోల్ లో బాలీవుడ్ హంటర్ రీమేక్ గా వస్తున్న బాబు బాగా బిజీ సినిమా మే మొదటి వారంలో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న బాహుబలి-2కి సరిగ్గా వారం రోజుల్లో అవసరాల బాబు బాగా బిజీ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఏ గట్స్ తో సినిమాను అంత ధైర్యంగా బాహుబలికి పోటీగా దించుతున్నారో కాని ప్రస్తుతం బిజీ బాబు ట్రైలర్ టీజర్స్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. బాహుబలి ధాటికి బిజీ బాబుని పట్టించుకునేవారెంతమందో అన్నది పక్కన పెడితే తన సినిమా రేంజ్ కు ప్రమోట్ చేసుకుంటూ ఆడియెన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకున్నాడు అవసరాల శ్రీనివాస్. ఏది ఏమైనా…ఇంతటి క్లిష్ట పరిస్తితుల్లో సినిమా రిలీజ్ కావడం అనేది చాల్ రిస్క్ చెప్పాలి….మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Avasarala Srinivas
  • #Avasarala Srinivas Movies
  • #Baahubali - 2
  • #Baahubali2

Also Read

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

related news

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

3 mins ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

23 mins ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

24 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

1 day ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

3 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

6 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

7 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

9 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version