Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్న వైష్ణవ్ తేజ్

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్న వైష్ణవ్ తేజ్

  • May 4, 2018 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్న వైష్ణవ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి పదో హీరో వస్తున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకుంటున్న ఇతను త్వరలో కెమెరా ముందుకు రాబోతున్నారు. ఈ యువ హీరో ని యువ దర్శకుడు హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద వంటి చిత్రాలతో విజయాలను అందుకున్న అవసరాల శ్రీనివాస్ వైష్ణవ్ తేజ్ మంచి కథని సిద్ధం చేస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. నేటి యువతని ఆకట్టుకునే విధంగా ఈ స్క్రిప్ట్ ఉంటుందని వివరించారు. ఈ పనిలో ఉన్న అవసరాల మాట్లాడుతూ “స్క్రిప్ట్ ఇంకా కొలిక్కి రాలేదు.

అది కంప్లీట్ కాగానే హీరో ఎవరనేది అధికారికంగా వెల్లడిస్తాను” అని వివరించారు. ఇక ఈ మెగా హీరో సినిమాని కూడా నిర్మించడానికి సాయి కొర్రపాటి ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ని తన బ్యానర్లో లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అనంతరం వైష్ణవ్ తేజ్ మూవీ ప్రారంభం కానుంది. అవసరాల డైరక్టర్ గా ఫామ్లో ఉన్నారు.. సాయి కొర్రపాటి ప్రొడ్యూసర్ గా సక్సస్ బాటలో ఉన్నారు. వీరిద్దరి చేతుల్లో తమ తమ్ముడు లాంచ్ అయితే బాగుంటుందని సాయి ధరమ్ తేజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avasarala Srinivasa
  • #Launch Vaishnav Tej
  • #Sai Dharam Tej
  • #Telugu Cinema News and Gossips
  • #telugu cinema sites

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

23 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version