Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Avatar 3: ‘అవతార్‌’ వస్తోంది.. అప్పటి ఊపు లేదు.. మరి మ్యాజిక్‌ ఉంటుందా?

Avatar 3: ‘అవతార్‌’ వస్తోంది.. అప్పటి ఊపు లేదు.. మరి మ్యాజిక్‌ ఉంటుందా?

  • December 16, 2025 / 12:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avatar 3: ‘అవతార్‌’ వస్తోంది.. అప్పటి ఊపు లేదు.. మరి మ్యాజిక్‌ ఉంటుందా?

మ్యాజిక్‌ ఒకసారే బాగుంటుంది. మారుమారు చూడటానికి అంత ఆసక్తి ఉండకపోవచ్చు. ఇదే సినిమాలకు కూడా వర్తిస్తుంద. ఒకసారి మ్యాజిక్‌ చేసిన సినిమా మరోమారు అదే స్టైల్‌ కథతో వస్తే ఆకట్టుకోవాలని లేదు. ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్‌ ఉంటే ‘అవతార్‌’ సినిమాలు చూడాలి. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాల్లో తొలి సినిమా ఇచ్చిన కిక్‌.. రెండో పార్టు ఇవ్వలేదు. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. అయితే ఇప్పుడు మూడో పార్టు విడుదలకు రంగం సిద్ధమవుతోంది. దీంతో మరోసారి ‘అవతార్‌’ చర్చ మొదలైంది.

Avatar 3

2009లో దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్‌’ సినిమాతో అదరగొట్టారు. అప్పటివరకు అలాంటి కథను, ప్రపంచాన్ని చూడని జనాలకు అదొక అద్భుతంలా అనిపించింది. ఆ తర్వాత 13 ఏళ్లకు రెండో ‘అవతార్‌’ వచ్చింది. అదీ ఆకట్టుకున్నా.. తొలి సినిమా స్థాయి ఎఫెక్ట్‌ ఇవ్వలేదు. ఇప్పుడు ‘అవతార్‌: ఫైర్‌ అండ్ యాష్‌’ పేరుతో మూడో భాగంగా డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తొలి రెండు సినిమాల స్థాయిలో అడ్వాన్స్‌ బుకింగ్స్, స్పందన లేదు అని సమాచారం.

3 surprises for avatar fans

కారణం ఏంటా అని చూస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా 2009 డిసెంబరులో విడుదలైంది ‘అవతార్‌’. 237 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.923 బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత ‘అవతార్’ పెద్ద సబ్జెక్ట్‌ అని, ఐదు భాగాలుగా తీసుకొస్తామని కామెరూన్‌ ప్రకటించారు. అయితే ఆలస్యంగా వచ్చిన రెండో సినిమా వసూళ్ల విషయంలో 2.343 బిలియన్‌ డాలర్లు దగ్గర ఆగిపోయింది. ఆ ఎఫెక్టో ఏమో మూడో పార్టుకు అంత మజా లేకుండా పోయింది.

దీంతో ‘అవతార్’ మూడో పార్ట్‌ క్రేజ్ తగ్గిందా అనే ప్రశ్న వస్తోంది. అయితే, ఈసారి కంటెంట్‌ భిన్నంగా ఉంటుందని కామెరూన్‌ అంటున్నారు. రెండో భాగంలో చేసిన తప్పులను ఈసారి లేకుండా చూసుకున్నాం అని కూడా చెబుతున్నారు. తొలి రెండు భాగాల్లో లేని అద్భుతాలను మూడో పార్ట్‌లో చూస్తారని కూడా అంటున్నారు. మరి ఆయన చెప్పినట్లు చేశారా? లేదా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాలి.

 ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avatar 3
  • #avatar: fire and ash

Also Read

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

18 mins ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version