Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Avika Gor: మళ్లీ భయపెట్టనున్న అవికా గోర్‌.. ఈ సారి ఎక్కడ? ఏ సినిమాతో అంటే?

Avika Gor: మళ్లీ భయపెట్టనున్న అవికా గోర్‌.. ఈ సారి ఎక్కడ? ఏ సినిమాతో అంటే?

  • July 18, 2024 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avika Gor: మళ్లీ భయపెట్టనున్న అవికా గోర్‌.. ఈ సారి ఎక్కడ? ఏ సినిమాతో అంటే?

సినిమాల్లో భయపెట్టడం ఒక కళ. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేసేస్తే థియేటర్లలో ప్రేక్షకులు భయపడతారా? అంటే కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఆ హీరోయిన్‌ ఫేస్‌లో ఆ ఫీల్‌ కనిపించాలి. అలా పర్‌ఫెక్ట్‌గా చేసేవాళ్లలో అవికా గోర్‌ (Avika Gor) ఒకరు. ఈ జోనర్‌లో కొన్ని సినిమాలు, సిరీస్‌లు చేసింది. తాజాగా మరో సినిమా చేసింది, అది రిలీజ్‌ కూడా కాబోతోంది. యువ హీరోల సరసన పర్‌ఫెక్ట్‌ హీరోయిన్‌ మెటీరియల్‌లా కనిపించే అవికా గోర్‌..

ఎందుకో కానీ ఆ హీరోల సరసన నటించడం లేదు. ఈ మధ్యన ఎక్కువగా హారర్ సినిమాలు, సిరీసుల్లో కనిపిస్తోంది. గతేడాది ఆమె నుండి ‘మ్యాన్షన్ 24’ (Mansion 24) , ‘వధువు’ (Vadhuvu) తదితర సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు చేసింది. దీంతోపాటు ‘1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ (1920: Horrors of the Heart) అనే హారర్‌ సినిమా కూడా చేసింది. ఆమె ఇప్పుడు ‘బ్లడీ ఇష్క్‌’ అనే హారర్ సినిమా చేసింది. ఈ సినిమాను హారర్‌ సినిమాలకు పెట్టింది పేరైన విక్రమ్ భట్ (Vikram Bhatt) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?
  • 2 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్టార్ హీరో సూర్య.. గ్రేట్ అనేలా?
  • 3 డబుల్ ఇస్మార్ట్ : 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ రివ్యూ..!

‘1920’, ‘రాజ్‌’ లాంటి సూపర్ హారర్ సినిమాలు విక్రమ్ దర్శకత్వంలో వచ్చినవే కావడం గమనార్హం. ‘బ్లడీ ఇష్క్‌’ పోస్టర్‌లు, ప్రచార చిత్రాఉల చూస్తుంటే ఈ సారి గట్టిగానే భయపెట్టేలా ఉన్నారు అనిపిస్తోంది. ప్రచార చిత్రంలో ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలోకి వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమాను జులై 26 నుండి స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు.

అవికా గోర్‌కు తెలుగులో ఉన్న ఫేమ్‌ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కూడా ఉంటుంది అని అంటున్నారు. మరి ఈసారి అవికా ఎంతలా భయపెడుతుంది, ఎలా భయపెడుతుంది అనేది చూడాలి. గతేడాది ‘పాప్‌కార్న్‌’, ‘ఉమాపతి’ లాంటి తెలుగు సినిమాలు చేసిన అవికా ఈ ఏడాది ఇంకా ఏ సినిమా కూడా ఓకే చేయలేదు. మరి ఇప్పటికైనా చేస్తుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avika Gor
  • #Vikram bhatt

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

2 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

4 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

20 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

21 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version