Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Videos » Raayan Trailer Review: ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?

Raayan Trailer Review: ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?

  • July 17, 2024 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raayan Trailer Review: ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?

కొన్ని సినిమాలు కొంతమందే చేయాలి. ఈ మాటేదో నెగిటివ్‌గా అంటున్నది కాదు. అలాంటి సినిమాలు వాళ్లకే నప్పుతాయి అని, అలాంటి జోనర్‌లో సినిమాలు వాళ్లే చేయాలి అని. అయితే ఇలాంటి నియమాలేవీ లేకుండా, ఎలాంటి సినిమానైనా తనదైన శైలిలో మెప్పించగల నటులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో ధనుష్‌ (Dhanush) ఒకరు. సినిమా కోసం ఎంతైనా కష్టపడి, ఎంతైనా మారే జోనర్‌ నటుడు ఆయన. అలాంటి వ్యక్తి దర్శకుడిగా మారి తన సినిమా తానే చేస్తే.. అదే ‘రాయన్‌’ (Raayan).

‘పా పాండి’ అనే సినిమాతో ఎప్పుడో ఏడేళ్ల క్రితమే దర్శకుడిగా మారిన ధనుష్‌.. ఆ తర్వాత మళ్లీ అటువైపు వెళ్లేలేదు. అలాంటి ఆయన తన 50వ సినిమాను తానే డైరెక్ట్‌ చేద్దాం అనుకున్నాడు. ఓ యాక్షన్‌ సినిమాను పూర్తి చేశాడు కూడా. అదే రాయన్. జూలై 26న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఆ ట్రైలర్‌ చూశాక ‘ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది’, ‘వామ్మో ఆ రక్తపాతమేంటి?’ అని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

రాయన్ (ధనుష్) చాలా సౌమ్యుడు. అతనికి ఇద్దరు తమ్ముళ్లు. కొన్ని పరిస్థితుల వల్ల ఆ ముగ్గురూ నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలో శత్రువు (ఎస్‌జే సూర్య) (SJ Suryah) తప్పించుకోవడానికి కత్తి పడతారు. అడవిలో ప్రమాదకరమైన జంతువు సింహం కాదని, అసలు ప్రమాదం తోడేళ్ల నుండే ఉంటుందని తండ్రి మాటలు గుర్తు చేసుకుని హింస పెంచుతాడు. అసలు ఇలా ఎందుకు చేశాడు అనేదే సినిమా కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవతోంది.

‘రాయన్’ సినిమా పూర్తి వయొలెంట్ ఎంటర్ టైనర్ అని ట్రైలర్‌ చూసి చెప్పొచ్చు. ‘పుదుపేట్టై’ / ‘ధూల్ పేట్’ సినిమా తర్వాత ఆ రేంజ్‌ రివేంజ్‌ డ్రామా ఇదే అవుతుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు అభిమానులు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aparna Balamurali
  • #Dhanush
  • #Kalidas Jayaram
  • #Raayan
  • #Sundeep Kishan

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

3 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

5 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

1 min ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version