Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Avika Gor: వైరల్ అవుతున్న అవికా గోర్ లవ్ స్టోరీ..!

Avika Gor: వైరల్ అవుతున్న అవికా గోర్ లవ్ స్టోరీ..!

  • May 19, 2021 / 09:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avika Gor: వైరల్ అవుతున్న అవికా గోర్ లవ్ స్టోరీ..!

‘చిన్నారి పెళ్లికూతురు’ అనే తెలుగు డబ్బింగ్ సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరైంది అవికా గోర్. ఈమె ప్రేమ కథ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. అంతేకాదు ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి కూడా తొందరపడుతున్నట్టు తెలుస్తుంది. ఈమె లవర్ ని హైదరాబాద్ లోనే కలిసిందట ! అలా అని అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీ హైద్రాబాద్ కు చెందిన వ్యక్తి కాదు. కానీ, అతన్ని ఇక్కడే కలిసుకుందట!

అతన్ని చూసిన తొలి క్షణమే ప్రేమలో పడిందట.లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా అన్న మాట.అంతేకాదు ఈమెనే మొదట మిలింద్ కు ప్రపోజ్ చేసిందట!ఆ వెంటనే మిలింద్ చంద్వానీ ఓకే చెప్పేశాడట.‘రోడీస్’ షో ద్వారా ఇతను పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా తన లవ్ మేటర్ గురించి స్పందించింది. ‘నా ఏజ్ ఇంకా తక్కువే కాబట్టి పెళ్లికి తొందరక్కర్లేదు. కానీ మిలింద్ ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం అంటే అప్పుడు ఏడడుగులు వేయడానికి నేను రెడీ.

అది పూర్తిగా తనిష్టమే’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది.’ఇదంతా ఓ కలలా ఉందంటూ’ అవికా సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెడుతుండడం విశేషం. ‘మనసుకు నచ్చిన, అర్థం చేసుకునే, ప్రేరణ నిచ్చే భాగస్వామి దొరకటం ఎంతో అదృష్టం’ అంటూ ఈ అమ్మడు ఫిలాసఫీలు కూడా చెప్పేస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నిర్మాతగా ఓ సినిమా చేస్తున్న అవికా, నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ మూవీలో కూడా నటిస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Avika Gor
  • #Actress Avika Gor
  • #Avika Gor
  • #Millind

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

2 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

3 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

5 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

9 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

4 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version