Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ayalaan: క్యాన్సిల్ అయిన ‘అయలాన్’ రిలీజ్.. శివ కార్తికేయన్ సినిమాలకే ఎందుకిలా?

Ayalaan: క్యాన్సిల్ అయిన ‘అయలాన్’ రిలీజ్.. శివ కార్తికేయన్ సినిమాలకే ఎందుకిలా?

  • January 27, 2024 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ayalaan: క్యాన్సిల్ అయిన ‘అయలాన్’ రిలీజ్..  శివ కార్తికేయన్ సినిమాలకే ఎందుకిలా?

శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాలి. వాస్తవానికి నిన్న నైట్ నుండే ప్రీమియర్ షోలు వేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది. కానీ ఊహించని విధంగా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇక ఈరోజు అనగా జనవరి 26 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. రిలీజ్ కాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఆర్. రవికుమార్ దర్శకుడు. ‘కె జె ఆర్ స్టూడియోస్’ బ్యానర్ పై కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ ద్వారా మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఊహించని విధంగా షోలు అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకులకి డబ్బులు తిరిగి చెల్లించాయి బుక్ మై షో వంటి పోర్టల్స్. అయితే ఇంటర్నెట్ ఛార్జీలు, జీఎస్టీ..లు వంటివి కాకుండా డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరిగింది అని సమాచారం.

మరోపక్క అసలు ‘అయలాన్’ (Ayalaan) రిలీజ్ క్యాన్సిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆర్థిక లావాదేవీలే అని తెలుస్తుంది. అవి కనుక సెటిల్ అయిపోతే ఈరోజు నైట్ షోలు పడే ఛాన్స్ ఉంది. అయలాన్ అనే కాదు శివ కార్తికేయన్ నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్న టైంలో ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి.

మరోపక్క ఈరోజు రిపబ్లిక్ డే హాలిడే ని కూడా ఈ సినిమా వృధా చేసుకున్నట్టు అయ్యింది. ఈరోజు కనుక రిలీజ్ చేసి ఉంటే.. తప్పకుండా మంచి కలెక్షన్స్ వచ్చి ఉండేవి. టాక్ బాగుంటే.. శని,ఆది వారాల కలెక్షన్స్ తో సినిమా సేఫ్ అయ్యేది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayalaan
  • #Isha Koppikar
  • #karunakaran
  • #R Ravikumar
  • #rakul preeth singh

Also Read

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

trending news

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 mins ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

3 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

4 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

4 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

10 hours ago

latest news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

1 day ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version