Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » DSP: ‘పుష్ప’ క్రేజ్ తో దేవికి బాలీవుడ్ ఆఫర్లు!

DSP: ‘పుష్ప’ క్రేజ్ తో దేవికి బాలీవుడ్ ఆఫర్లు!

  • February 12, 2022 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DSP: ‘పుష్ప’ క్రేజ్ తో దేవికి బాలీవుడ్ ఆఫర్లు!

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన తదుపరి సినిమా నితీష్ తివారి దర్శకత్వంలో చేయనున్నారు. సాజిద్ నడియాద్వాల నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 15 నుంచి నిర్వహించనున్నారు. మూడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. పలు లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం క్యాస్ట్ అండ్ క్రూని ఫైనల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.

Click Here To Watch

ఇటీవల విడుదలైన ‘పుష్ప’ సినిమాకి భారీ క్రేజ్ రావడంతో నార్త్ లో దేవి డిమాండ్ బాగా పెరిగింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనుకుంటున్నారు. సాధారణంగా అయితే బాలీవుడ్ లో ఒక్క సినిమాకి ఇద్దరు, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకుంటూ ఉంటారు. కానీ దేవిశ్రీను సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నారు. రీసెంట్ గా దేవిశ్రీప్రసాద్ బాలీవుడ్ లో ఓ సినిమాకి రెండు పాటలను కంపోజ్ చేశారు.

రణవీర్ సింగ్, పూజా హెగ్డే నటిస్తోన్న ‘సర్కస్’ సినిమాకి దేవి రెండు పాటలు కంపోజ్ చేసి ఇచ్చారు. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ తెలుగులో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమాకి పని చేస్తున్నారు. అలానే వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #Music Director devi sri prasad
  • #Pushpa

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

6 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

7 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

7 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

8 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

9 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version