తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి కంక్లూజన్ 12 డేస్ కలక్షన్స్
May 11, 2017 / 07:23 AM IST
|Follow Us
బాహుబలి కంక్లూజన్ విడుదలై రేపటితో రెండు వారాలు పూర్తి చేసుకోనుంది. అయినా థియేటర్ల వద్ద అదే సందడి కొనసాగుతోంది. రాజమౌళి సృష్టించిన ప్రపంచాన్ని చూసేందుకు మళ్లీ మళ్లీ వస్తున్నారు. అందుకే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల మైలు రాయిని చేరుకోవడానికి పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్, రానా నటనను చూసేందుకు చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరూ క్యూ కడుతున్నారు. సో మంగళవారం కూడా హౌస్ ఫుల్ కలక్షన్స్ తో షో నడిచింది. పన్నెండో రోజు చివరి షోకి వచ్చిన మొత్తంతో కలుపుకుంటే 151.36 కోట్ల షేర్ వసూల్ చేసింది. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు…
ఏరియా కలెక్షన్లు
నైజాం : 50.10 కోట్లు
సీడెడ్ : 26.37 కోట్లు
ఉత్తరాంధ్ర : 19.92 కోట్లు
ఈస్ట్ : 14.06 కోట్లు
వెస్ట్ : 10.34కోట్లు
క్రిష్ణా : 10.72 కోట్లు
గుంటూరు : 14.20కోట్లు
నెల్లూరు : 5.65 కోట్లు మొత్తం 151.36 కోట్లు
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.