Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఆఖరికి ఈ పద్ధతిగల నటిని కూడా వదల్లేదుగా…!

ఆఖరికి ఈ పద్ధతిగల నటిని కూడా వదల్లేదుగా…!

  • March 30, 2020 / 09:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆఖరికి ఈ పద్ధతిగల నటిని కూడా వదల్లేదుగా…!

సోషల్ మీడియా పెరిగితేనే… చాలా మంది హీరోయిన్లను కొందరు అతి ఉత్సాహం కలిగిన నెటిజన్లు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు. అనసూయ, రష్మీ లాంటి ఎంతో మంది వీరి పై ఫైర్ అయినా వీరు ఆపిన సందర్భాలు లేవు. ఇటీవల సురేఖ వాణి కూడా కొ నెటిజన్ మండి పడింది. ఇది ఒక ఎత్తైతే మరికొంత మంది ఏకంగా వీరి ఫోటోలను తీసుకెళ్ళి కొన్ని పో** వెబ్సైట్లలో పెట్టేసి వారిని మరింతగా వేధిస్తున్నారు.

అనుష్క వంటి హీరోయిన్ల ఫోటోలు కూడా అలాంటి వెబ్ సైట్లలో పెట్టేసి అసభ్యకరమైన కామెంట్లు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు. హీరోయిన్లను మాత్రమే కాదు.. పద్ధతి గల పాత్రలు చేసే వారిని కూడా వీరు వదిలిపెట్టడం లేదు.విషయం ఏంటంటే.. ‘బాహుబలి2’ లో అనుష్క వదిన పాత్ర పోషించిన క్లాసికల్ డ్యాన్సర్ ఆశ్రిత వేముగంటి అందరికీ గుర్తుండే ఉంటుంది. వై.ఎస్.ఆర్ బయోపిక్ అయిన ‘యాత్ర’ సినిమాలో విజయమ్మగానూ ఈమె నటించింది.

Baahubali Actress Lands In Dating App1

తాజాగా ఈమె ఫోటో డేటింగ్ యాప్ లో ప్రత్యక్షమైంది. దీంతో అంతా షాక్ అయ్యారు. అది మార్ఫింగ్ పిక్ ఇలా చేయడం ఆమెను చాలా బాధకు గురిచేసిందట.దీంతో ఆమె సీరియస్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ashrita Vemuganti
  • #Actress Ashrita
  • #Actress Ashrita Vemuganti
  • #Ashrita
  • #Ashrita Vemuganti

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

3 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

5 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

23 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

2 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

4 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

5 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version