Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » గుణ శేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాహుబలి అభిమానులు!

గుణ శేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాహుబలి అభిమానులు!

  • May 1, 2017 / 10:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గుణ శేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాహుబలి అభిమానులు!

బాహుబలి బిగినింగ్ చూసి.. ఆ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన కంక్లూజన్ చూసి వీరాభిమానులు అయిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనితేడా లేకుండా అందరూ బాహుబలి 2 అద్భుతమని కీర్తిస్తున్నారు. అయితే దర్శకుడు గుణశేఖర్ మాత్రం తక్కువగా మాట్లాడి బాహుబలి అభిమానులకు ఆగ్రహం తెప్పించారు. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడారో తెలుసా.. “బాహుబలి చాలా సింపుల్ కథ. దానిని రాజమౌళి బాగా తీశారు. కీరవాణి  చక్కని సంగీతం అందించారు.” అని స్టోరీని కించపరిచి మాట్లాడారు. ఈ మాట బాహుబలి ఫ్యాన్స్ కి నచ్చలేదు.

అంతమంచి కథని పట్టుకొని చాల సింపుల్ కథ అని వర్ణించడం, అతని అవివేక తనానికి నిదర్శనమని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది రోజు రోజుకీ విస్తరిస్తోంది. డైరక్టర్, కీరవాణిలను అభినందించినా ప్రభాస్ గురించి ప్రస్తావించకపోవడంతో,  ప్రభాస్ ఫ్యాన్స్ కూడా గుణశేఖర్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు గుణశేఖర్ చేయబోయే సినిమా గురించి కామెంట్లు చేయడానికి రెడీ అవుతున్నారంట. మరి గుణశేఖర్ తప్పు తెలుసుకొని, బాహుబలిపై తన  మాటలను వెనక్కి తీసుంటారో, లేదో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamanna
  • #Anushka
  • #Baahubali - 2
  • #Baahubali - 2 collections
  • #baahubali 2 records

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

Prabhas: ప్రభాస్ ఇష్యూ… నిత్యా ఇంకా మర్చిపోలేదట!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

5 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

6 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

23 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

24 hours ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

1 day ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version