Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘బాహుబలి’ టీం అంతా ఉన్నారు.. తమన్నా ఏది…!

‘బాహుబలి’ టీం అంతా ఉన్నారు.. తమన్నా ఏది…!

  • October 19, 2019 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాహుబలి’ టీం అంతా ఉన్నారు.. తమన్నా ఏది…!

అవును.. లండన్ లో ‘బాహుబలి’ టీం తెగ సందడి చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ టీం లండన్ కు వెళ్ళడం జరిగింది. లండన్ లో ప్రసిద్ది చెందిన రాయల్ ఆల్బర్ట్ థియేటర్ లో ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందుకోసమే ‘బాహుబలి’ టీం లండన్ కు వెళ్ళడం జరిగింది.

prabhas-anushka-rajamouli-rana-latest-pics

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ పొందిన చిత్రాలని ఈ థియేటర్ లో ప్రదర్శిస్తారు. అలా ‘బాహుబలి’ కి మాత్రమే ఈ ఘనత దక్కడం విశేషం. ఇక ప్రభాస్, రాజమౌళి, రానా, అనుష్క నిర్మాత శోభు యార్లగడ్డ లండన్ లో సందడి చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తమన్నా మాత్రం మిస్సయ్యింది. షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఈమె రాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం తమన్నా… గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

1

prabhas-anushka-rajamouli-rana-latest-pics-1

2

prabhas-anushka-rajamouli-rana-latest-pics-2

3

prabhas-anushka-rajamouli-rana-latest-pics-3

4

prabhas-anushka-rajamouli-rana-latest-pics-4

5

prabhas-anushka-rajamouli-rana-latest-pics-5

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Baahubali
  • #Baahubali - 2
  • #London
  • #Prabhas

Also Read

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

related news

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

trending news

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

7 mins ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

8 mins ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

55 mins ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

2 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

10 mins ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

1 hour ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

2 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version