Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య … బోల్డ్ సీన్స్ వైరల్..!

Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య … బోల్డ్ సీన్స్ వైరల్..!

  • July 17, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య …  బోల్డ్ సీన్స్ వైరల్..!

టిక్ టాక్ వీడియోలతో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తో అలాగే యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యింది వైష్ణవి చైతన్య. అటు తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు బేబీ తో హీరోయిన్ గా మారింది. అందరి హీరోయిన్లలో ఒకటి రెండు సినిమాలు చేసి సైడ్ అయిపోయే అమ్మడు కాదు వైష్ణవి. బేబీ సినిమా చూస్తే ఈ విషయం అందరికీ బాగా అర్థమవుతుంది.

ఈ సినిమాలో అన్ని రకాల షేడ్స్ కలిగిన పాత్ర చేసే అవకాశం ఈమెకు లభించింది. చాలా అంటే … చాలా బోల్డ్ రోల్ ఇది. లిప్ లాక్ లు ఇంటిమేట్ సన్నివేశాలకి కూడా వైష్ణవి వెనుకడుగు వేయలేదు. బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయిగా.. అటు తర్వాత కాలేజీలో చేరాక పాష్ గా మారిపోయి.. ప్రియుడిని దూరం పెడుతూ.. మరోపక్క తనని ప్రేమిస్తున్నట్టు వెంటపడే అబ్బాయితో రొమాన్స్ చేయడం.. చివరికి అతను వద్దన్నాక.. ప్రియుడు కూడా దూరం పెడితే మరో అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్టు..

వైష్ణవి (Vaishnavi Chaitanya) పాత్ర ఉంటుంది. ఇందులో సెకండ్ హీరో విరాజ్ తో వైష్ణవి ముద్దు సీన్లు, బెడ్ రూం సీన్స్ లో కూడా పాల్గొంది. బెడ్ రూం సన్నివేశానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.భవిష్యత్తులో వైష్ణవి కూడా బిజీ హీరోయిన్ గా రాణించడానికి సిద్దం అన్నట్టు ఈ సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పొచ్చు

Vaishnavi Chaitanya pic.twitter.com/bk9lCY5uhK

— toss_yourself (@TossYourself) July 15, 2023

Vaishnavi Chaitanya pic.twitter.com/oehfUqCD9x

— toss_yourself (@TossYourself) July 14, 2023

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version