Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vaishnavi: ముద్దు పెట్టుకుంటానన్న రిపోర్టర్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన నటి!

Vaishnavi: ముద్దు పెట్టుకుంటానన్న రిపోర్టర్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన నటి!

  • July 11, 2023 / 12:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi: ముద్దు పెట్టుకుంటానన్న రిపోర్టర్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన నటి!

ఆనంద దేవరకొండ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం బేబీ.సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ సురేష్ కొండేటి కాస్త ఓవర్ చేస్తూ హీరోయిన్ ముద్దు పెట్టుకుంటాను అంటూ ప్రశ్నించారు.దీంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి హీరోయిన్ తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

జూలై 14వ తేదీ విడుదల కానున్నటువంటి ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో భాగంగా హీరోయిన్ మనకు డీ గ్లామర్ పాత్రలో కనిపించారు. ఈ క్రమంలోనే పలువురు చాలా అందంగా ఉన్నటువంటి హీరోయిన్ ఇలా చూపించారేంటి అంటూ భారీగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ పై ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ భారీగా కౌంటర్ ఇచ్చారు.

ఇక ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి హీరోయిన్ కు రిపోర్టర్ సురేష్ కొండేటి ప్రశ్నిస్తూ (Vaishnavi) వైష్ణవి ముద్దు పెట్టుకుంటా అంటూ డిఫరెంట్ గా అడగడంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి హీరోయిన్ కాస్త మౌనం వహించారు. అనంతరం సురేష్ కొండేటి మాట్లాడుతూ.. సినిమాలో హీరో ముద్దు పెట్టుకుంటా అంటాడు కదా దానికి మీ రియాక్షన్ ఏంటి అంటూ కవర్ చేసారు.

రిపోర్టర్ అలా కవర్ చేయడంతో హీరోయిన్ కూడా మీరు ట్రైలర్ లో ఉన్న ముద్దు డైలాగు గురించి అడుగుతున్నారా అంటూ గుర్తు తెచ్చుకొని చెప్పు తెగుద్ది అంటాను అంటూ స్ట్రాంగ్ సమాధానం చెప్పారు. ఇలా హీరోయిన్ ఇలాంటి సమాధానం చెప్పడంతో సురేష్ కొండేటి చెప్పు తెగుద్దా అంటూ టాపిక్ డైవర్ట్ చేశారు. ఇలా ఈమె రిపోర్టర్ సురేష్ కొండేటికీ తన స్టైల్ లో సమాధానం చెప్పడంతో తనకు బాగా తిక్క కుదిరిందని నేటిజన్స్ ఈమె సమాధానం పై కామెంట్ చేస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #baby movie
  • #Vaishnavi
  • #Vaishnavi Chaitanya

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

related news

కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

4 hours ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

5 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

6 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

8 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

3 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

4 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version