Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Baby Trailer: గుండెల మీద కొట్టాలంటే మా తర్వాతే.. బేబీ ట్రైలర్ మామూలుగా లేదుగా!

Baby Trailer: గుండెల మీద కొట్టాలంటే మా తర్వాతే.. బేబీ ట్రైలర్ మామూలుగా లేదుగా!

  • July 8, 2023 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Trailer: గుండెల మీద కొట్టాలంటే మా తర్వాతే.. బేబీ ట్రైలర్ మామూలుగా లేదుగా!

ఈ మధ్య కాలంలో చాలామంది ప్రేక్షకులు మనస్సులకు హత్తుకునే ప్రేమకథలు టాలీవుడ్ లో తెరకెక్కడం లేదని చెబుతున్నారు. అయితే ఆ లోటును భర్తీ చేసే విధంగా బేబీ మూవీ ట్రైలర్ ఉంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కగా సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రేమ కథలలో సంచలనం సృష్టించేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

బేబీ ట్రైలర్ కు డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. “మొదటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది” డైలాగ్ ను చూపిస్తూ ట్రైలర్ మొదలు కాగా “ఇకనుంచి నన్ను కూడా ప్రేమించనిస్తావా” అంటూ స్కూల్ డేస్ లో ఆనంద్, వైష్ణవిలను చూపించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి.

ఈతరం అమ్మాయిల, అబ్బాయిల పరిస్థితులను ప్రతింబించేలా ట్రైలర్ లో అన్ని ఎమోషన్స్ ను టచ్ చేశారు. నాగబాబు ట్రైలర్ లో ఒకే ఒక్క షాట్ లో కనిపించారు. “ప్రతి కష్టానికి ముందు దేవుడు ఏదో ఒక సిగ్నల్ ఇస్తాడు.. నీలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చినప్పుడు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వడే”, “తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా మీకీ కొవ్వు.. మీ అంత బలం లేకుండొచ్చు.. కానీ గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఎవ్వరూ కొట్టలేరు” అనే డైలాగ్స్ ట్రైలర్ కు హైలెట్ నిలిచాయి.

3 నిమిషాల 18 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టే విధంగా లేకపోవడం గమనార్హం. బేబీ సినిమా సంచలనాలను సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజీఎం అద్భుతంగా ఉండగా ఈ సినిమా మంచి లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. జులై 14వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Baby
  • #Sai Rajesh
  • #SKN
  • #Vaishnavi Chaitanya

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 hour ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version