Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » SKN: ఆ ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన బేబీ ప్రొడ్యూసర్.. ఏమైందంటే?

SKN: ఆ ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన బేబీ ప్రొడ్యూసర్.. ఏమైందంటే?

  • December 14, 2023 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SKN: ఆ ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన బేబీ ప్రొడ్యూసర్.. ఏమైందంటే?

మహేష్ బాబు శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ మై బేబీ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ కు యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మహేష్ కెరీర్ లోని ఛార్ట్ బస్టర్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటిగా నిలిచే అవకాశం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అల వైకుంఠపురములో స్థాయిలో కాకపోయినా థమన్ మాత్రం తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు. అయితే ఈ సాంగ్ ప్రోమో రిలీజైన సమయంలో ఒక నెటిజన్ మహేష్ బాబు కూతురు కంటే శ్రీలీల కొంచెం పెద్దదని అండర్ ఏజ్డ్ అమ్మాయిలతో సూపర్ స్టార్ మహేష్ బాబు రొమాన్స్ చేయడం ఇకనైనా మానుకుంటే మంచిదని కామెంట్ చేశారు. ఈ కామెంట్ తన దృష్టికి రావడంతో బేబీ నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు.

ఆ మహిళా నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ గురించి కామెంట్లు చేసేవాళ్ల నోళ్లు మూయించారు. “హలో మేడమ్.. మన దేశంలో 22 సంవత్సరాల వయస్సుని అండర్ ఏజ్ అంటారా?” అంటూ ప్రశ్నించారు. 22 సంవత్సరాలు అండర్ ఏజ్ ఎలా అవుతుందో వివరించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శ్రీలీల సైతం గతంలో ఇలాంటి కామెంట్ల గురించి స్పందించారు.

ఎస్కేఎన్ (SKN) జవాబు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆయన పోస్ట్ కు 2100కు పైగా లైక్స్ వచ్చాయి. ఎస్కేఎన్ రిప్లై సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారం సినిమా రిలీజ్ కు మరో నాలుగు వారాల సమయం మాత్రమే ఉండగా ఈ నెల 25వ తేదీ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

For context, Sree Leela could be his daughter's senior in school. Hope the reigning Superstar grows a conscience and stops romancing underage girls on screen. pic.twitter.com/dBfcuFVtay

— Social Experiment (@GoneWorse) December 12, 2023

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #SKN
  • #Sreeleela

Also Read

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

related news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

trending news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

7 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

7 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

13 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

18 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

20 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

8 mins ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

21 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

21 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

23 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version