అల్లరి నరేష్ (Allari Naresh) ,అమృత అయ్యర్ (Amritha Aiyer) జంటగా నటించిన ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) సినిమా ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 20 న రిలీజ్ అయ్యింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీసు వద్ద మొదటి రోజు ఈ సినిమా జస్ట్ బిలో యావరేజ్ బుకింగ్స్ ను మాత్రమే రాబట్టింది.
ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 0.18 cr |
సీడెడ్ | 0.06 cr |
ఉత్తరాంధ్ర | 0.08 cr |
ఈస్ట్ | 0.03 cr |
వెస్ట్ | 0.02 cr |
గుంటూరు | 0.05 cr |
కృష్ణా | 0.07 cr |
నెల్లూరు | 0.02 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.51 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.06 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.57 cr (షేర్) |
‘ బచ్చల మల్లి’ సినిమాకి రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.57 కోట్లు షేర్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.5.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.