Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Pooja Hegde: నాతో అతను మొరటుగా ప్రవర్తించాడు: పూజా హెగ్డే

Pooja Hegde: నాతో అతను మొరటుగా ప్రవర్తించాడు: పూజా హెగ్డే

  • June 9, 2022 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: నాతో అతను మొరటుగా ప్రవర్తించాడు: పూజా హెగ్డే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కి ఘోర అవమానం ఎదురైంది. ఇండిగో విమాన సిబ్బంది ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే.. “ఇండిగో స్టాఫ్ లో విపుల్ నకాషే అనే వ్యక్తి ఈ రోజు ముంబై నుండీ బయలుదేరిన మా ఫ్లైట్ లో నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఎలాంటి కారణం లేకుండా మా పై పూర్తిగా అహంకారం, అజ్ఞానం, బెదిరింపు టోన్‌లో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు.

సాధారణంగా ఇలాంటి విషయాల గురించి నేను ట్వీట్ చేయను. కాకపోతే ఈ సంఘటన నన్ను చాలా బాధ పెట్టింది..’ అంటూ పేర్కొంది బుట్టబొమ్మ. పూజా హెగ్డే చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఆమె అభిమానులు ఇండిగో ఎయిర్‌లైన్స్ పై మండి పడుతూ కామెంట్లు చేశారు.దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించి… మన పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా ఈ విషయం పై వెంటనే చర్యలు తీసుకుంటామని..

దయచేసి పిఎన్ఆర్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ మెసేజ్ చేయాలని రాసుకొచ్చింది. ప్రైవేట్ గా మెసేజ్ పెట్టమని ఓ లింక్ కూడా ఈ సంస్థ పెట్టింది. అయితే ‘సెలబ్రిటీలు చిన్న చిన్న విషయాలకు కూడా ఇలాంటి ట్వీట్లు వేసి సింపతీ గెయిన్ చేస్తారు, దయచేసి ఆ ఎంప్లాయ్ ఉద్యోగం పోయేలా ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని’ మరికొందరు ఇండిగో సంస్థ కి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూజా హెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండతో ‘జన గణ మన’,పవన్ కళ్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాలతో పాటు మహేష్ బాబు- త్రివిక్రమ్.. కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా నటిస్తుంది.

Extremely sad with how rude @IndiGo6E staff member, by the name of Vipul Nakashe behaved with us today on our flight out from Mumbai.Absolutely arrogant, ignorant and threatening tone used with us for no reason.Normally I don’t tweet abt these issues, but this was truly appalling

— Pooja Hegde (@hegdepooja) June 9, 2022

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Bhavadeeyudu Bhagat Singh
  • #JGM
  • #Pooja Hegde

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Retro: ‘రెట్రో’.. ఈ అరుదైన ఘనత సాధిస్తుంది అనుకోలేదు..!

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

14 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

15 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

16 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

16 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

12 hours ago
Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version