Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఇలా అయితే కష్టమే…మెగా హీరో!!

ఇలా అయితే కష్టమే…మెగా హీరో!!

  • April 24, 2017 / 06:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇలా అయితే కష్టమే…మెగా హీరో!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి…వాళ్ళ ఫాలోయింగ్ గురించి…అదే క్రమంలో వాళ్ళ చరిష్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…అయితే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్…మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ…స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరంతా…టాలీవుడ్ టాప్ హీరోలుగా దుమ్ము దులుపుతూ…దూసుకుపోతున్నారు…ఇదిలా ఉంటే వారి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ…వీళ్ళిద్దరిలో…సాయి ధర్మ తేజ…తొలిత వరుస హిట్స్ తో నిలబడతాడు అని అందరూ అనుకున్నప్పటికే…గత రెండు సినిమాలు భారీ డిజస్టెర్స్ గా మారి ఒక్కసారిగా ఆ హీరోను వెనక్కి నెట్టేసేలా చేశాయి…ఇక మరో హీరో….వరుణ్ తేజ…నాగ బాబు కుమారుడిగా…అందం విషయంలో అందరికన్నా అందంగా ఉండే హీరోగా…ఇండస్ట్రీని ఏలాలి అని అందరు ఆశించారు…ముకుంద చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ తర్వాత కంచె చిత్రం మంచి విజయం సాధించాడు.

ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన లోఫర్ అపజయం కాగా ఈ మద్య శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్’ కూడా భారీ డిజస్టెర్ గా మారింది…తాను ఎంచుకున్న సినిమాల కధలలో లోపం ఉందో…లేక దర్శకులు సరైన సినిమాను ఇవ్వలేకపోతున్నారో తెలీదు కానీ…మొత్తంగా ఈ మెగా హీరోకి మాత్రం సరైన హిట్ ను ఇవ్వలేక సతమతం అవుతున్నారు దర్శకులు…ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఈ హీరోని కూడా అందరూ మరచిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి…రాబోయే రోజుల్లో మంచి కథలు ఎంచుకుంటే తప్ప మనోడు ఇండస్ట్రీలో నిలబడటం కష్టం  అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి…చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mister Movie
  • #Sai Dharam Tej
  • #Sai Dharam Tej Movies
  • #Varun Tej
  • #Varun Tej movies

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

9 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

10 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

11 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

20 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

17 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version