Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » పీక్స్ లో బాహుబలి2 బిజినెస్!!

పీక్స్ లో బాహుబలి2 బిజినెస్!!

  • January 31, 2017 / 05:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పీక్స్ లో బాహుబలి2 బిజినెస్!!

టాలీవుడ్ లో బాహుబలి సినిమా రాక ముందు టాలీవుడ్ రికార్డుల పరిస్థితి వేరు…వచ్చిన తరువాత రికార్డుల పరిస్థితి వేరు. ఎందుకంటే బాహుబలి సినిమా వచ్చిన తరువాత రికార్డులు, కలెక్షన్స్ విషయంలో బాహుబలి..నాన్ బాహుబలి అన్న పదాలు బలంగా వినిపిస్తున్నాయి…అయితే అదే క్రమంలో బాహుబలి1 భారీ విజయాన్ని మనం అందరం మరచిపోకముందే…ఇప్పుడు బాహుబలి2…అదే బాహుబలి ది కంక్లూజన్ ప్రేక్షకుల ముండ్కు రానుంది…..ఇదిలా ఉంటే తాజాగా బాహుబలి2 భారీ బిజినెస్ చేసుకున్న విషయం బయటకు వచ్చింది…..వివరాల్లోకి వెళితే…బాహుబలి2 బిజినెస్ బాహుబలి కన్నా భారీగా జరగడం సినిమాకు పెద్ద ప్లస్ పాయంట్ అనే చెప్పాలి…బాహుబలి2 ప్రీ రిలీజ్ బిజినెస్.. బాహుబలి పార్ట్ ఫుల్ రన్ కలెక్షన్స్ కు మించి జరుగుతోంది అని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.

ఒకసారి లెక్కల్లోకి చూస్తే… తెలుగు రాష్ట్రాల్లోనే 66 కోట్లకు బాహుబలి విక్రయిస్తే.. ఏకంగా 110 కోట్లు రాబట్టి సెన్సేషన్స్ సృష్టించింది. ఇప్పుడు బాహుబలి 2 లెక్క చూసుకుంటే…చాలా పెద్ద లెక్కే ఉంది…ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 130 కోట్లకు చేరిపోయింది. అంటే బాహుబలి పార్ట్1 ఫుల్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ కంటే 20 కోట్లు ఎక్కువగా వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ కూడా సాధ్యం కాదన్న మాట. ప్రతీ ఏరియా లోని బాహుబలి2ని భారీ మొత్తానికి కొన్నారు. నైజామ్ లో బాహుబలి1 రైట్స్ దాదాపు 23 కోట్లు కాగా.. బాహుబలి2కి 47 కోట్లకు మించి విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే మొత్తంగా చూసుకుంటే బాహుబలి2 సేఫ్ జోన్ లోకి రావాలి అంటే..బాహుబలి ది బిగినింగ్ కి మించి మరో 20 కోట్లను రాబట్టాల్సి ఉంటుంది….మరి అంతటి ఘన విజయాన్ని బాహుబలి అందుకుంటుందో లేదో…చూద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka In bahubali
  • #Bahubali
  • #Bahubali 2
  • #Bahubali 2 Movie

Also Read

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

trending news

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

25 mins ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

1 hour ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

1 hour ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

2 hours ago
OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

15 hours ago

latest news

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

3 mins ago
Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

1 hour ago
Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

19 hours ago
Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

21 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version