Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » చిక్కుల్లో ‘బాహుబలి – 2’

చిక్కుల్లో ‘బాహుబలి – 2’

  • March 14, 2016 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిక్కుల్లో ‘బాహుబలి – 2’

టాలీవుడ్ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఓపెనింగ్స్ తో పాటు…కలక్షన్ల ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన సినిమా ‘బాహుబలి-ద బిగినింగ్’. అయితే ఈ చిత్రాన్ని ఎవ్వరూ ఊహించని రీతిలో తెరకెక్కించాడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. ఇక ఈ చిత్రం విడుదలయ్యి భారీ హిట్ తో పాటు, నిర్మాతలకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇక అదే కసితో, అంతకు మించిన ఆత్మ విశ్వాసంతో రెండో పార్ట్ ను తెరక్కిస్తున్నాడు మన దర్శక ధీరుడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ…అసలు విషయం ఇక్కడే మొదలయింది. దాదాపుగా ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ కావాల్సిన బాహుబలి2.. వచ్చే ఏడాదికి వాయిదా పడిపోయింది అని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి గల కారణాలు ఏంటో అని ఆలోచిస్తే..కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి…అవేమిటంటే…సినిమాకి కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లెమ్స్ వచ్చినట్లు టాలీవుడ్ కోడై కూస్తుంది.

అంత భారీ వసూళ్లు సాధించిన ఆ సినిమాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అంటే నమ్మలేము కదా, అసలు ట్విష్ట్ అదే….ఇంతకీ నిర్మాతలకు డబ్బు లేక కాదంట….. అసలు సమస్య అంతా యాక్టర్లతోనే వస్తోంది అంట. బాహుబలి రెండో భాగంలో నటించేందుకు తమకు చెల్లించే పారితోషికాన్ని యాక్టర్లు భారీగా డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తొలిభాగం సాధించిన సక్సెస్ చూసిన తర్వాత.. ఇలా రెమ్యూనరేషన్ కోసం డిమాండ్లు పెరిగాయని అంటున్నారు.

మరి ఇలా డిమాండ్స్ పెరగడంతో కాంబినేషన్ ను సెట్ చేసే క్రమంలో సినిమా షూటింగ్ లేట్ అవుతుంది అని సమాచారం. ఏది ఏమైనా….ఈ వ్యవహారాన్ని త్వరగా క్లోస్ చేసి సినిమాను త్వరగా రిలీజ్ చెయ్యాలని శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు మన దర్శకధీరుడు చూద్దాం ఏం జరుగుతుందో

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Bahubali
  • #Bahubali 2
  • #Prabhas
  • #Raja Mouli

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

6 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

6 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

8 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

10 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

11 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

12 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version