Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jani Master: జానీ మాస్టర్ కు ఐదు రోజుల బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్.. కానీ?

Jani Master: జానీ మాస్టర్ కు ఐదు రోజుల బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్.. కానీ?

  • October 2, 2024 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: జానీ మాస్టర్ కు ఐదు రోజుల బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్.. కానీ?

ఈ మధ్య కాలంలో జానీ మాస్టర్ (Jani Master) వివాదం ఒకింత సంచలనం అయింది. జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన వ్యక్తి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కావడంతో ఈ వివాదం అంతకంతకూ పెద్దదైంది. అయితే జానీ మాస్టర్ కు బెయిల్ ఎప్పుడు వస్తుందో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ అందుకోవాలని ఐదు రోజుల బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ ను దాఖలు చేశారు.

Jani Master

అయితే ఈ పిటిషన్ కు సంబంధించి ఈ నెల 7వ తేదీన విచారణ జరుగుతుండగా జానీ మాస్టర్ స్పెషల్ రిక్వెస్ట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందేమో చూడాల్సి ఉంది. బాధితురాలు చేసిన ఆరోపణలకు, జానీ మాస్టర్ పోలీసులకు చెప్పిన సమాధానాలకు ఏ మాత్రం పొంతన లేదని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే చర్చ సైతం జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి పెళ్లి చేసుకోబోతున్న ఫైర్‌ బ్రాండ్‌ వనిత.. నిజమేనా?
  • 2 ఆటో బయోగ్రఫీలో అఫైర్‌.. 15ఏళ్ల తర్వాత స్పందించిన స్టార్‌ నటుడి మాజీ భార్య!
  • 3 హాట్ టాపిక్ అయిన 'హిట్ 3'... లీక్డ్ వీడియో!

జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసి ఉంటే ఆయనను కఠినంగా శిక్షించాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసులు సైతం జానీ మాస్టర్ కేసును ఒకింత సీరియస్ గానే తీసుకున్నారని సమాచారం అందుతోంది. జానీ రిలీజైతే సాక్షులపై ఆయన ప్రభావం చూపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. జానీ మాస్టర్ కెరీర్ సైతం ప్రమాదంలో పడినట్టేనని తెలుస్తోంది.

జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని ఎవరో కావాలని ఆయనను ఈ వివాదంలో ఇరికించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ ఈ కేసు నుంచి కచ్చితంగా బయటపడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు ప్రూవ్ అయితే కఠిన శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. జానీ మాస్టర్ కు ఇండస్ట్రీ సెలబ్రిటీల నుంచి పెద్దగా సపోర్ట్ లభించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. స్టార్ హీరోలు ఈ వివాదం గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.

ఆ దర్శకుడు చెంపదెబ్బ కొట్టాడు .. స్టార్‌ కథానాయిక కామెంట్స్‌ వైరల్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master

Also Read

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Jani Master : అవమానపడ్డ చోటే….గెలిచి చూపించాడు జానీ మాస్టర్

Jani Master : అవమానపడ్డ చోటే….గెలిచి చూపించాడు జానీ మాస్టర్

trending news

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

1 hour ago
అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

1 hour ago
Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

3 hours ago
Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

5 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

20 hours ago

latest news

Baahubali The Epic: పెద్ద ‘బాహుబలి’ ఇప్పుడు చిన్న తెర మీదకు.. స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎప్పుడు?

Baahubali The Epic: పెద్ద ‘బాహుబలి’ ఇప్పుడు చిన్న తెర మీదకు.. స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎప్పుడు?

8 mins ago
Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

4 hours ago
Vijay Deverakonda: అప్పుడు యాస నప్పలేదు.. ఇప్పుడు జాగ్రత్తపడతారా? లేకపోతే రిస్క్‌ చేస్తున్నట్లే?

Vijay Deverakonda: అప్పుడు యాస నప్పలేదు.. ఇప్పుడు జాగ్రత్తపడతారా? లేకపోతే రిస్క్‌ చేస్తున్నట్లే?

5 hours ago
ఆ తెలుగు హాలీవుడ్‌ నటి మళ్లీ టాలీవుడ్‌కి వచ్చింది.. ఎవరో తెలుసా?

ఆ తెలుగు హాలీవుడ్‌ నటి మళ్లీ టాలీవుడ్‌కి వచ్చింది.. ఎవరో తెలుసా?

5 hours ago
Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version