Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu6: కిచెన్ లో క్లాస్ పీకిన బాలాదిత్య…! జైలుకి పంపిన శ్రీహాన్..! మేటర్ ఏంటంటే.?

Bigg Boss Telugu6: కిచెన్ లో క్లాస్ పీకిన బాలాదిత్య…! జైలుకి పంపిన శ్రీహాన్..! మేటర్ ఏంటంటే.?

  • October 29, 2022 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu6: కిచెన్ లో క్లాస్ పీకిన బాలాదిత్య…! జైలుకి పంపిన శ్రీహాన్..! మేటర్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో శుక్రవారం జరిగిన ఎపిసోడ్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఎందుకంటే, గీతక్కా, గీతక్కా అంటూ ప్రేమగా ఉండే బాలాదిత్య గీతుకి కిచెన్ లో ఫుల్ క్లాస్ పీకాడు. కూరగాయలు కట్ చేసిన తర్వాత ఉన్న తొక్కలని తీసి పారేయాలని తొక్కలో లొల్లి పెట్టుకున్నారు. అసలు ఏం జరిగిందంటే., కిచెన్ టీమ్ లో ఉన్న గీతు ఓన్లీ కుకింగ్ కోసమే పరిమితం అయ్యింది. కూరగాయలు కట్ చేసే డ్యూటీ బాలాదిత్యది అని పిలవమని కాబోయే కెప్టెన్ శ్రీహాన్ కి చెప్పింది.

శ్రీహాన్ పిలిచినపుడు బాలాదిత్య స్నానం చేస్తూ బాత్రూమ్ లో ఉన్నాడు. వచ్చేలోగా ఆగలేని గీతు టైమ్ వేస్ట్ అవుతోందని తనే స్వయంగా కూరగాయలు కట్ చేసింది. కానీ, తొక్కలు మాత్రం అక్కడే వదిలేసింది. అది చూసిన బాలాదిత్య కూరగయాలు కట్ చేసినపుడే తొక్కలని పారేయచ్చు కదా అని అన్నాడు. నేను కట్ చేయడమే ఎక్కువ, అసలు అది నా పని కాదు, నువ్వు వచ్చి పారేయచ్చు కదా అన్నది గీతు. నాకు పారేయటానికి అభ్యంతరం లేదు, ఇది వరకూ చాలాసార్లు చేశా, చేస్తాను కూడా.

కానీ, జనరల్ గా కూరగాయలు కట్ చేసేటపుడే తొక్కలు కూడా తీసి పారేస్తే అక్కడితో పని అయిపోతుంది కదా అని చెప్పా అన్నాడు. దీనికి గీతు చాలా పొగరుగా సమాధానం చెప్తూ, నేను చేయను. కూరగాయలు కట్ చేసే డ్యూటీ నాది కాదు అంటూ ఆర్గ్యూ మెంట్ పెట్టుకుంది. ఈ తొక్కల కోసం ఆర్గ్యూమెంట్ ఎంతలా అయ్యిందంటే, హౌస్ మేట్స్ అందరూ కూడా వీరిద్దరి వాదన వింటూ కూర్చున్నారు. శ్రీహాన్ ఒక్కడే మద్యలో బలైపోయాడు. ఇక గీతుకి తనదైన స్టైల్లో ఫుల్ క్లాస్ పీకుతూనే ఉన్నాడు బాలాదిత్య.

నేను చెడ్డదాన్ని, నేను బయటకి వెళ్లిపోతే హ్యాపీగా ఉండు అంటూ మాట్లాడింది గీతు. నువ్వు బయటకి వెళ్లిపోతే నేను హ్యాపీగా ఉండని, నువ్వు బాగుపడితే హ్యాపీగా ఉంటా అంటూ చెప్పాడు బాలాదిత్య. దీంతో ఇద్దరికీ మాటల యుద్దం కాసేపు చల్లబడింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఈవారం వరెస్ట్ పెర్ఫామర్ ని డిసైడ్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇంట్లో వరెస్ట్ పెర్ఫామర్ ఎవరో ఎంపిక చేసే బాధ్యతని కొత్తగా కెప్టెన్ అయిన శ్రీహాన్ కి ఇచ్చాడు బిగ్ బాస్. ఇక శ్రీహాన్ ఆటలో తనకి పదే పదే అడ్డొచ్చిన బాలాదిత్యని ఎంచుకున్నాడు.

ఆటలో ఒక్క చేపకోసం చాలాసేపు ఎటాక్ చేశావని, అలాగే అందరికంటే కూడా కొద్దిగా తక్కువ ఆడావ్ అనిపించిందని చెప్పాడు. దీంతో శ్రీహాన్ రీజన్ హౌస్ మేట్స్ ఎవరికీ నచ్చలేదు. ఆటలో రేవంత్ కూడా చేపలు లాక్కున్న తర్వాత ఇచ్చాడు కదా అది కనిపించలేదా అంటూ గీతు శ్రీహాన్ కి హితబోధ చేసింది. ఇక వరెస్ట్ పెర్ఫామర్ అయిన కారణంగా బాలాదిత్య జైలుకి వెళ్లాడు. మొత్తానికి ఈవారం వరెస్ట్ కాకపోయినా పాపం ఆదిత్య జైల్లో ఉండాల్సి వచ్చింది. మరి దీనిపైన వీకండ్ నాగార్జున ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Aditya
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Geethu Royal

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

14 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

15 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

15 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version