Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Baladitya, Geetu: కనికరించని గీతు..! ఏడ్చేసిన బాలాదిత్య..! ఏం జరిగిందంటే.?

Baladitya, Geetu: కనికరించని గీతు..! ఏడ్చేసిన బాలాదిత్య..! ఏం జరిగిందంటే.?

  • November 3, 2022 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baladitya, Geetu: కనికరించని గీతు..! ఏడ్చేసిన బాలాదిత్య..! ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో మిషన్ ఇంపాజబుల్ టాస్క్ లో భాగంగా రెడ్ టీమ్ స్క్వాడ్ రీడర్ అయిన గీతు బ్లూ టీమ్ లో ఉన్న బాలాదిత్య సిగరెట్లని దాటేసింది. దీంతో బాలాదిత్య టాస్క్ లో చనిపోయిన తర్వాత సిగరెట్లు ఇచ్చేయమని అడిగాడు. కానీ, గీతు మాత్రం కనికరించలేదు. బ్లూటీమ్ నుంచీ రెండు స్ట్రిప్స్ ఇస్తేనే నేను సిగరెట్లు ఇస్తానని చెప్పింది. దీంతో టాస్క్ మొత్తం సిగరెట్స్ లేకుండానే గేమ్ నడిపించాడు ఆదిత్య. ఇక బిగ్ బాస్ ఈరోజుకి టాస్క్ అయిపోయిందని చెప్పగానే గీతు దగ్గరకి మరోసారి వచ్చి సిగరెట్స్ కోసం అడిగాడు.

దీనికి గీతు అస్సలు కనికరించలేదు. నన్ను నానా మాటలు అన్నావ్ అంటూ గుర్తు చేసింది. అవును ఆవేశంలో అన్నాను, ప్రేమతోనే తప్ప, ద్వేషంతో కాదని బాలాదిత్య గీతుని బ్రతిమిలాడాడు. అస్సలు గీతు ఆదిత్యని పట్టించుకోలేదు. ఒకవైపు ఇనయ , శ్రీహాన్ ల మద్యలో గొడవ అవుతుంటే, మరోవైపు ఆదిత్య సిగరెట్స్ కోసం అల్లాడిపోతూ గీతు చుట్టే తిరిగాడు. తర్వాత పైమా, కీర్తిల దగ్గర ఎమోషన్ అయిపోయాడు. నేను సిగరెట్స్ తాగుతాని ఎవరికీ తెలియదని, ఈ పాయింట్ హైలెట్ చేయద్దని లాస్ట్ టైమ్ చెప్పాను అని, అయినా కూడా కావాలనే హైలెట్ చేస్తోందని అన్నాడు.

ఎక్కడ ట్రిగ్గర్ చేయకూడదో అక్కడ ట్రిగ్గర్ చేస్తోంది. ఇప్పుడు జనాలకి నేను సిగరెట్స్ తాగకపోతే చచ్చిపోతానని ఉద్దేశ్యం ఉంటుంది. మా అమ్మకి తెలిసినా, మా వదినకి తెలిసినా, నేను చదువు చెప్పే స్టూడెంట్స్ కి తెలిసినా బాధపడతారని వాళ్లకి తెలియదని చెప్పాడు ఆదిత్య. అంతేకాదు, బాగా ఎమోషనల్ అయి ఏడ్చేశాడు. బాలాదిత్య బాధని చూసి ఫైమా వెళ్లి గీతుకి విషయం చెప్పింది. ఆ తర్వాత శ్రీసత్య సిగరెట్స్ కొన్ని తీసుకుని వచ్చి స్మోకింగ్ జోన్ లో పెట్టింది.

ఇక్కడితో బాలాదిత్య సిగరెట్స్ లొల్లికి తెరపడింది. కానీ, మార్నింగ్ మరోసారి గీతు లైటర్ దాచేసి బాలాదిత్యని ట్రిగ్గర్ చేసే ప్రయత్నం చేసింది. చాలాసేపు లైటర్ లేక బాలాదిత్య హైయిర్ స్ట్రయిట్నర్ తో, అలాగే గ్యాస్ స్టౌ మంటతో సిగరెట్స్ వెలిగించుకోవాలని ప్రయత్నించాడు. బిగ్ బాస్ ఎనౌన్స్ చేసే సరికి తన ప్రయత్నాలు మానుకున్నాడు. ఆదిరెడ్డి అంతలా గేమ్ ఆడద్దని, ఎదుటివారి వీక్ నెస్ తో గేమ్ ఆడుకోవద్దని గీతుకి చెప్పాడు.

కాసేపు, ఆలోచించిన గీతు లైటర్ ని ఇచ్చేసింది. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో రెండోసారి బాలాదిత్య తన స్మోకింగ్ వీక్ నెస్ ని బయటపెట్టుకున్నాడు. లాస్ట్ టైమ్ సిగరెట్స్ కోసం బిగ్ బాస్ ని బ్రతిమిలాడుకున్నాడు. అలాగే, ఇప్పుడు ఆపోజిట్ పార్టిసిపెంట్స్ ని బ్రతిమిలాడుకోవాల్సి వచ్చింది. ఈసారి సీజన్ లో ఈటాస్క్ లో ఎలాంటి కనికరం లేకుండా గీతు తన మైండ్ గేమ్ ని బాలాదిత్య పైన ప్రయోగించింది. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Aditya
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Geethu Royal

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 hour ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

2 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

2 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

3 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

3 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

13 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

14 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

16 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version