Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balagam Collections: 5 రెట్లు పైనే లాభాలను అందించిన ‘బలగం’.. ఇంకా నాటౌట్.!

Balagam Collections: 5 రెట్లు పైనే లాభాలను అందించిన ‘బలగం’.. ఇంకా నాటౌట్.!

  • March 21, 2023 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balagam Collections: 5 రెట్లు పైనే లాభాలను అందించిన ‘బలగం’.. ఇంకా నాటౌట్.!

‘దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్ పై శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించిన చిత్రం ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు టిల్లు అలియాస్ వేణు ఎల్దండి ద‌ర్శ‌కుడు. మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫుల్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ సినిమా మౌత్ టాక్ తో కంటే కూడా కాంట్రవర్సీతోనే ఎక్కువ పాపులర్ అయ్యిందని చెప్పాలి.

ఈ కథ నాది అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత దర్శకుడు వేణు కూడా మీడియా ముందుకు వచ్చి అందులో నిజం లేదు అని చెప్పడంతో ‘బలగం’ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రమోషన్ బాగా జరిగినట్లు అయ్యింది.ఈ క్రమంలో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ మొదటి వారం ఇంకా బాగా కలెక్ట్ చేసింది. మూడో వీకెండ్ ను కూడా ఈ మూవీ చాలా బాగా క్యాష్ చేసుకుంది.ఒకసారి ‘బలగం’ 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.21 cr
సీడెడ్ 0.43 cr
ఆంధ్ర 1.42 cr
ఏపీ + తెలంగాణ 7.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.18 cr

‘బలగం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.2 కోట్లు కాగా.. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 17 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.7.18 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. నైజాంలో ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.5.98 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి 5 రెట్ల వరకు లాభాలను అందించింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Kavya Kalyan Ram
  • #Priyadarshi
  • #venu

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 mins ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

4 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

25 mins ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

37 mins ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

3 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

5 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version