Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Roopa Lakshmi: బలగం ఫ్రేమ్ రూప లక్ష్మీ అందాలు.. ఇంతకు ముందు మీరెప్పుడు చూడని రూప లక్ష్మీ ఫోటోలు వైరల్!

Roopa Lakshmi: బలగం ఫ్రేమ్ రూప లక్ష్మీ అందాలు.. ఇంతకు ముందు మీరెప్పుడు చూడని రూప లక్ష్మీ ఫోటోలు వైరల్!

  • April 13, 2023 / 04:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roopa Lakshmi: బలగం ఫ్రేమ్ రూప లక్ష్మీ అందాలు.. ఇంతకు ముందు మీరెప్పుడు చూడని రూప లక్ష్మీ ఫోటోలు వైరల్!

కమెడియన్ వేణు వెల్డండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘బలగం’సినిమా ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, భారీ విజ‌యాన్ని సాధించింది. కుటుంబ సభ్యుల్లో ఉండే అనుబంధాలు, ప్రేమానురాగాలు దూరమైతే వారు ఎలా ప్రవ‌ర్తిస్తారు. అలాంటి సమయంలో ఇంటి పెద్ద‌ మరణిస్తే, వారంతా ఎలా స్పందిస్తారు. కాకి ముట్టక‌పోతే వారు ఏం చేశార‌నే కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

ఈ మూవీలో ‘లచ్చవ్వ’ పాత్రను చూసి కంటతడి పెట్టని వారు లేరని చెప్పవచ్చు. లచ్చవ్వ ఏడుస్తూ మూవీ చూసిన అందర్నీ ఏడిపించేసింది. ఈ క్యారెక్టర్ లో అంతలా ఒదిగిపోయి నటించిన నటి పేరు రూపలక్ష్మి. హీరోయిన్ త‌ల్లిగా, హీరోకి మేన‌త్త పాత్రలో న‌టించిన రూప ల‌క్ష్మి బుల్లితెర పై సీరియల్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ‘బలగం’చిత్రంతో వెండితెర పై కూడా గుర్తింపు తెచ్చుకుంది.

రూపలక్ష్మి (Roopa Lakshmi) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా తెలిపారు. తన తండ్రి రైతు అని, ఆయ‌న‌కు ఆరుగురు సంతానం అని, తనను ఒక లెక్చర‌ర్‌కి ద‌త్తతగా ఇచ్చారని తెలిపారు. అయితే తాను ఇప్పటికి కూడా తన కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఉంటానని చెప్పారు. అయితే సినిమాలో లచ్చవ్వ పాత్రలో గ్రామీణ మహిళగా కనిపించిన రూపలక్ష్మి నిజాజీవితంలో స్టైలిష్ లుక్‌లో కూడా ఉంటారు.

అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారంట. బలగం మూవీతో క్రేజ్‌‌ తెచ్చుకున్న రూపలక్ష్మి తన స్టైలిష్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.

View this post on Instagram

A post shared by Rupa Lakshmi Vaishnava Sri (@rupalakshmi23)

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actors Roopa Lakshmi
  • #Actress Roopa Lakshmi
  • #Roopa Lakshmi

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

10 mins ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 hour ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

2 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

9 hours ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version