Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna , Boyapati Sreenu: బోయపాటి శ్రీను కాంబో సినిమాలో విలన్ అతనేనా?

Balakrishna , Boyapati Sreenu: బోయపాటి శ్రీను కాంబో సినిమాలో విలన్ అతనేనా?

  • June 6, 2024 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna , Boyapati Sreenu: బోయపాటి శ్రీను కాంబో సినిమాలో విలన్ అతనేనా?

బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే ఎన్నో సినిమాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. బాలయ్యను పర్ఫెక్ట్ గా చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రమేనని చాలామంది భావిస్తారు. బాలయ్య సినిమాలలో ఈ మధ్య బాలీవుడ్ విలన్స్ ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వార్త సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

బాలయ్య సంజయ్ దత్ (Sanjay Dutt) కాంబో నెక్స్ట్ లెవెల్ కాంబో అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. రెండు రంగాల్లో బాలయ్య ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ మూవీ గురించి త్వరలో అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూట్ మొదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చంద్రబాబు, పవన్ కళ్యాణ్..ల విజయం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందన.!
  • 2 రీషూట్లు చేస్తున్నారా లేదా ‘పుష్ప’... ‘రైజ్‌’లాగా చేయొద్దు ప్లీజ్‌
  • 3 ఆ రెండూ ఎంతో ప్రత్యేకం అంటున్న పవన్.. ఏం జరిగిందంటే?

సాధారణంగా బాలయ్య తన సినీ కెరీర్ లో సీక్వెల్స్ లో నటించిన సందర్భాలు దాదాపుగా లేవు. అయితే అఖండ (Akhanda) తర్వాత బాలయ్య కూడా తన హిట్ సినిమాల సీక్వెల్స్ పై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది. స్టార్ హీరో బాలకృష్ణ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలకృష్ణ సినిమాలు ఇతర భాషల్లో డబ్ అయ్యి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Boyapati Srinu

Also Read

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

related news

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

3 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

12 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

13 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

14 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

15 hours ago

latest news

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

51 mins ago
R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

2 hours ago
Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

8 hours ago
Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version