Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: తన కోసమే జనాలు థియేటర్లకి వచ్చే సినిమాలు జగపతి బాబు చేస్తున్నాడు: బాలకృష్ణ

Balakrishna: తన కోసమే జనాలు థియేటర్లకి వచ్చే సినిమాలు జగపతి బాబు చేస్తున్నాడు: బాలకృష్ణ

  • June 30, 2023 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: తన కోసమే జనాలు థియేటర్లకి వచ్చే సినిమాలు జగపతి బాబు చేస్తున్నాడు: బాలకృష్ణ

జగపతి బాబు ప్రధాన పాత్రలో ‘రుద్రంగి’ అనే సినిమా రూపొందింది. మమతా మోహన్ దాస్, విమలా రామన్ ఈ చిత్రంలో హీరోయిన్లు. బాహుబలి(సిరీస్) కి రైటర్ గా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టీజర్, ట్రైలర్ చాలా కొత్తగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జూలై 7న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో జరిగింది. బాలకృష్ణ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

బాలకృష్ణ (Balakrishna) మాట్లాడుతూ.. “సినిమా కథని, పాత్రలను ప్రేక్షకులు ఓన్ చేసుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ‘రుద్రంగి’ ఒకటి. తన పాత్ర కోసమే ప్రేక్షకులు థియేటర్లకి వచ్చేలా జగపతి బాబు సినిమాలు చేశారు. ‘లెజెండ్, ‘రంగస్థలం’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో అతని నటన అద్భుతం. నటన అంటే ఎంపిక చేసుకున్న పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం. క్యారెక్టర్లలో జీవిండచం గొప్ప.. నటించడం కాదు. టాలీవుడ్లోనే కాదు ఇండియన్ సినిమాల్లోనే గొప్ప నటుడు మా జగపతి బాబు.

పరిస్థితులు అప్పటికీ ఇప్పటికీ చాలా మారాయి. ఇండస్ట్రీ మనుగడ కోసం ఇప్పుడు మేము కష్టపడి పనిచేస్తున్నాం. చిత్ర పరిశ్రమ బాగుండాలనేదే మా కోరిక. చిన్నా పెద్దా అన్ని సినిమాలు విజయం సాధించాలి. ప్రేక్షకులు మాకోసం థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారంటే అందుకు కారణం రచయితలు, దర్శకులు, నిర్మాతలు. వారి వల్ల మాత్రమే ఇండస్ట్రీ బతుకుతుంది. ‘రుద్రంగి’ సినిమా గొప్ప విజయం సాధించాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మా జగపతి బాబు పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Samrat
  • #Balakrishna
  • #jagapathi babu
  • #Mamatha Mohan das
  • #rudrangi

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

16 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

19 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version