Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అఖిల్ సినిమాపై బాలకృష్ణ విసుర్లు

అఖిల్ సినిమాపై బాలకృష్ణ విసుర్లు

  • January 16, 2017 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ సినిమాపై బాలకృష్ణ విసుర్లు

అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటించిన అఖిల్ మూవీ పై నందమూరి బాలకృష్ణ కౌంటర్ వేశారు. తన వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ప్రమోషనలో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పరోక్షంగా అఖిల్ ని విమర్శించారు. శాతకర్ణి గురించి చెప్పాల్సిన ఆయన అఖిల్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారని అనుమానంగా ఉంది కదూ… అయితే విషయంలోకి వెళ్లాల్సిందే..  కొంతకాలంగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ చిత్ర రంగ ప్రవేశం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోక్షజ్ఞ తమ బ్యానర్లో తొలి చిత్రం చేస్తారని సాయి కొర్రపాటి స్పష్టం చేశారు కూడా.  ఈ విషయాన్ని బాలయ్య ముందు ఉంచగా…. వారసత్వాన్ని అందుకోవడమంటే అంత తేలిక కాదని చెప్పారు. తొలి చిత్రంతోనే కోట్లు కొల్లగొట్టేయడం కాదని వివరించారు. ఎవరో చెప్పారని తొందరపడి ప్రపంచాన్ని రక్షించే కథతో సినిమా చేయకూడదని పరోక్షంగా అఖిల్ ని విమర్శించారు.

“నందమూరి పరువు, ప్రతిష్టను కొనసాగించే బాధ్యత మోక్షజ్ఞకు ఉంది. అందుకు తగినట్లుగా కథలు ఎంచుకోవాలి. ఆ కథల్లో మెప్పించేలా నటించాలి. స్టోరీలు సిద్ధంగా ఉన్నాయి. మోక్షు కు ఇంకొంత సమయం పడుతుంది. అతను సిద్ధం కాగానే సినిమా మొదలు పెడతాం” అని స్పష్టం చేశారు. ఎవరో  తొందర పెట్టినంత మాత్రానా మేము హడావిడి పడమని తెలిపారు. అఖిల్ లాంటి సినిమాను తీసి అపజయాన్ని మూటకట్టుకోవడం కంటే అలోచించి అడుగు వేయడమే మంచిదని చెప్పకనే చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #akhil movie
  • #Balakrishna
  • #Gautamiputra Satakarni
  • #nagarjuna

Also Read

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

trending news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

2 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

4 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

12 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

13 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

19 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 hour ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version