Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balakrishna, Suma: నన్ను అలా అంటే సుమ ఫీలవుతుంది.. బాలయ్య కామెంట్స్ వైరల్!

Balakrishna, Suma: నన్ను అలా అంటే సుమ ఫీలవుతుంది.. బాలయ్య కామెంట్స్ వైరల్!

  • June 30, 2023 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Suma: నన్ను అలా అంటే సుమ ఫీలవుతుంది.. బాలయ్య కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య హోస్ట్ గా త్వరలో అన్ స్టాపబుల్ సీజన్3 మొదలుకానుందని సమాచారం అందుతోంది. అన్ స్టాపబుల్ సీజన్1, సీజన్2 లను మించి సీజన్3 ఉండనుందని చిరంజీవి, నాగార్జున, చరణ్, తారక్ సీజన్3కు హాజరయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా బాలయ్య జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రంగి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు.

తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కావడం గమనార్హం. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈవెంట్ లో బాలయ్య అభిమానులు కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ అని కామెంట్ చేయగా నన్ను సెక్సీ అంటే సుమ ఫీలవుతుందని బాలయ్య బాబు కామెంట్లు చేశారు.

పోరీ హుషారుగుందిరోయ్ అంటూ సుమ గురించి బాలయ్య (Balakrishna) పాటలు పాడడం గమనార్హం. సుమ ముందు రాగానే నేను చెప్పకుండా చప్పట్లు కొడతారా అని అన్నారని ఈవిడకి కొంచెం చెంపదెబ్బలు అప్పుడప్పుడూ అవసరం అంటూ బాలయ్య కామెంట్లు చేశారు. కానీ ఇంకొకటి జాగ్రత్తగా ఉండాలని చెప్పులు తీసుకొని చెప్పుదెబ్బలు కొడుతుందని మళ్లీ అదో తేడా ఉందంటూ బాలయ్య అన్నారు.

పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా బ్రతుకుతున్నాడో అని బాలయ్య చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జగపతిబాబు మాట్లాడుతూ సుమ వస్తుందని చెబితే బాలయ్య బాబు డేట్ ను మార్చుకున్నాడని చెప్పుకొచ్చారు. స్టేజ్ పై బాలయ్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. బాలయ్య హాజరు కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma Kanakala
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Suma Kanakala

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

3 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

5 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

5 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

7 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

8 hours ago

latest news

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

3 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

4 hours ago
Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

5 hours ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version