Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: కరోనా నుంచి క్షేమంగా బయటపడిన బాలకృష్ణ.. తిరిగి షూటింగ్లో బిజీ బిజీ!

Balakrishna: కరోనా నుంచి క్షేమంగా బయటపడిన బాలకృష్ణ.. తిరిగి షూటింగ్లో బిజీ బిజీ!

  • June 30, 2022 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: కరోనా నుంచి క్షేమంగా బయటపడిన బాలకృష్ణ.. తిరిగి షూటింగ్లో బిజీ బిజీ!

గత మూడు సంవత్సరాల నుంచి కరోనా దేశవ్యాప్తంగా విపరీతంగా వ్యాపిస్తూ ఎంతో మందిని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. అయితే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటికీ కొందరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం మనదేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకోగా తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడిన విషయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ విషయాన్ని తెలియజేస్తూ తనని కలిసిన వారు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలా కరోనా వచ్చిందని తెలియగానే హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి డాక్టర్లు సూచించిన మందులను ఉపయోగించారు. ప్రస్తుతం బాలయ్య బాబుకు కరోనా లక్షణాలు తగ్గిపోవడమే కాకుండా పూర్తిగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుండటంతో బాలకృష్ణ త్వరలోనే తన సినిమా షూటింగ్ తో బిజీగా కానున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ సందడి చేయనున్నారు.శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.

అయితే అనుకున్న సమయాని కన్నా ముందుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Covid19
  • #Nandamuri Balakrishna

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

34 mins ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 hours ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

3 hours ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version