Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: స్టార్ హీరో బాలయ్య కూతురి టాలెంట్ ఇదే!

Balakrishna: స్టార్ హీరో బాలయ్య కూతురి టాలెంట్ ఇదే!

  • January 30, 2022 / 10:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: స్టార్ హీరో బాలయ్య కూతురి టాలెంట్ ఇదే!

సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి నందమూరి కుటుంబానికి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు కాంపౌండ్ లోకి నందమూరి కుటుంబం ఎంట్రీ ఇస్తుందనే వార్త తెలియగానే అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.అల్లు అరవింద్ మొట్టమొదటిసారిగా తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ అహాను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లను ప్రసారం చేస్తూ రోజురోజుకు ప్రేక్షకులకు దగ్గర అవుతోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు మరింత చేరువ కావడం కోసం అల్లు అరవింద్ ఆలోచనల నుంచి పుట్టినదే అన్ స్టాపబుల్ అని చెప్పవచ్చు.ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి బాలకృష్ణను వ్యాఖ్యాత అంటూ ఆహా చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం ఈ కార్యక్రమం మొదటి స్థానంలో నిలిచి,ఈ టాక్ షో పెద్ద విజయం అవ్వడం వెనుక ఎందరో కష్టం ఉందని తాజాగా మచ్చ రవి ఓ సందర్భంలో ఈ కార్యక్రమం విజయం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలయ్య టాక్ షో విజయం వెనుక ఎంతో మంది శ్రమ ఉందని ముఖ్యంగా బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధాన కారణమని తెలిపారు.

ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడం వెనుక బాలకృష్ణ స్టైల్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ ఎంతో హైలైట్ అయ్యాయి అయితే బాలకృష్ణ ఈ స్టైల్ వెనుక తన కూతురు తేజస్విని ఉన్నారు. తేజస్విని ఎంతో కమాండబుల్ జాబ్ చేశారని డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉండాలని మేము చెప్పినా ఎండ్ ప్రొడక్ట్ ఎంతో పర్ఫెక్టుగా రావడంతో వారి కష్టం కనపడుతుందని ఆయన తెలిపారు. ఇలా బాలకృష్ణ టాక్ షో విజయం వెనుక తన కూతురే సూత్రధారని మచ్చ రవి తెలిపారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #Tejaswini

Also Read

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

related news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

trending news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

3 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

4 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

5 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

6 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

1 day ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

6 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

8 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version