Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balayya Babu: బాలయ్య అంటే ఇంత అభిమానమా… ఈసారైనా పెళ్లికి వస్తారా?

Balayya Babu: బాలయ్య అంటే ఇంత అభిమానమా… ఈసారైనా పెళ్లికి వస్తారా?

  • March 10, 2023 / 08:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్య అంటే ఇంత అభిమానమా… ఈసారైనా పెళ్లికి వస్తారా?

సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే అయితే ఆ అభిమానం ఒక్కసారి తలకెక్కింది అంటే అభిమాన హీరోల కోసం ఎంతటికైనా తెగించేస్తారు. ఇలా స్టార్ హీరోలను అభిమానించే అభిమానులు కొన్నిసార్లు వారి హీరోల విషయంలో మొండిగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు.ఇలా మొండిగా ప్రవర్తిస్తూ పెద్ది నాయుడు అనే ఒక అభిమాని బాలయ్య తన పెళ్లికి రావాలన్న పంతంతో మూడు సంవత్సరాలుగా పెళ్లి వాయిదా వేసుకుంటున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విశాఖపట్నం పెందుర్తికి చెందిన పెద్ది నాయుడు అనే యువకుడు బాలయ్యకు వీరాభిమాని.

ఈయనకు గౌతమీ ప్రియ అనే అమ్మాయితో 2019లో వివాహం నిశ్చయమై అదే ఏడాదిన నిశ్చితార్థం కూడా జరిగింది.ఇక పెళ్లి కూడా అదే ఏడాది పెట్టుకున్నారు కానీ తన పెళ్లికి బాలయ్య రావాలని పట్టుబట్టిన పెద్ది నాయుడు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా తన పెళ్లికి బాలయ్యను ఆహ్వానించారు. అయితే బాలకృష్ణ ఇతర కారణాలవల్ల ఈయన పెళ్లికి రాలేకపోయారు. తద్వారా బాలకృష్ణ రాకపోవడంతో ఏకంగా తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఇలా ఒకసారి వాయిదా పడిన తర్వాత తిరిగి కరోనా వచ్చింది కరోనా రావడంతో ఇతని పెళ్లి కూడా వాయిదా పడింది.

కరోనా తర్వాత మరో రెండు సార్లు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న రెండుసార్లు ఆహ్వానించిన బాలకృష్ణ రాలేదు. బాలయ్య వస్తేనే మూడు ముళ్ళు వేస్తానని వరుడు పెద్ది నాయుడు భీష్మించుకొని కూర్చున్నాడు. ఇలా తాజాగా మరొక ముహూర్తంలో కూడా బాలకృష్ణ రాకపోవడంతో ఆయన పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఇలా ఈ అభిమాని చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే బాలయ్య తప్పనిసరిగా వస్తానని హామీ ఇవ్వడంతోనే ఈయన మార్చి 11వ తేదీ తన పెళ్లిని నిశ్చయించుకున్నారు.

తప్పకుండా బాలయ్య వస్తానని హామీ ఇవ్వడంతో ఆయనకు ఘనస్వాగతం పలకడం కోసం రెండు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు.ఇలా ఈ పెళ్లి మూడు సంవత్సరాలుగా వాయిదా వేస్తూ ఉన్నప్పటికీ వధువు కుటుంబ సభ్యులకు కూడా ఈయనకు సపోర్ట్ చేశారు. అందుకు గల కారణం వధువు కూడా బాలకృష్ణకు పిచ్చభిమాని కావడమే.ఇలా రెండు కుటుంబ సభ్యులు బాలయ్యకు వీరాభిమానులు కావడంతో బాలకృష్ణ రాక కోసం మూడు సంవత్సరాలుగా వీరి వివాహాన్ని రద్దు చేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK108

Also Read

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

56 seconds ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

50 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

24 hours ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version