Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna, Jr NTR: ఆ కామెంట్లతో ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్న బాలయ్య.. ఏమైందంటే?

Balakrishna, Jr NTR: ఆ కామెంట్లతో ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్న బాలయ్య.. ఏమైందంటే?

  • August 28, 2023 / 10:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Jr NTR: ఆ కామెంట్లతో ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్న బాలయ్య.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ స్కంద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. స్కంద మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్కంద ట్రైలర్ కు కేవలం ఒక్కరోజులోనే 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. అయితే స్కంద ఈవెంట్ లో భాగంగా బాలయ్య చేసిన కామెంట్లు అభిమానులను ఫిదా చేశాయి.

బాలయ్య (Balakrishna) మాట్లాడుతూ “అభిమానులు చాలా దూరం నుంచి, బయటి ఊళ్ల నుండి కూడా వచ్చి ఉంటారు.. అక్కడ మీకోసం చాలామంది ఎదురుచూస్తుంటారు.. వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లండి” అని చెప్పుకొచ్చారు. సాధారణంగా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఈవెంట్ లో అభిమానులను ఉద్దేశించి ఇలాంటి కామెంట్లు చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో నందమూరి బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ను ఫాలో కావడం హాట్ టాపిక్ అవుతోంది.

బాబాయ్ అబ్బాయ్ లను తెలుగు రాష్ట్రాల్లోని కోట్ల సంఖ్యలో అభిమానులు అభిమానిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బాలయ్య, తారక్ కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. తారక్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా దేవర సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ సన్నివేశాలతో, గూస్ బంప్స్ వచ్చే సీన్లతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

బాలయ్య విషయానికి వస్తే అనిల్ డైరెక్షన్ లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. నందమూరి హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నందమూరి హీరోల సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #NTR
  • #Skanda

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

8 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

54 mins ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

10 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version