Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Balakrishna: బాలయ్యని భయపెట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Balakrishna: బాలయ్యని భయపెట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • August 4, 2021 / 09:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్యని భయపెట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణకి అందరూ భయపడుతుంటారు. అందుకు ముఖ్య కారణం ఈయనకి ఉన్న ముక్కు సూటి తనమే అని చెప్పాలి.అతను మనసులో ఏమి పెట్టుకోడు. ఏది ఉన్నా ఫార్మాలిటీస్ ను ఫాలో అవ్వకుండా కక్కేస్తాడు. ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే చిన్న, పెద్ద తేడా అనేది ఇతనికి ఉండదు.అందుకే బాలయ్యతో మాట్లాడేటప్పుడు అంతా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. అభిమానుల పై బాలయ్య చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే బాలయ్య ఈ విషయంలో స్ట్రైట్ గా దొరికేసాడు.

కానీ మిగిలిన స్టార్ హీరోలు కూడా అభిమానుల పై అలాగే మేకప్ ఆర్టిస్ట్ ల పై చేయి చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదిలా ఉండగా.. అందరినీ భయపెట్టే బాలయ్యకి ఓ డైరెక్టర్ అంటే చాలా భయమట. బాలయ్య భయపడేది మరెవరికో కాదు సీనియర్ స్టార్ డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి గారికి.అవును మీరు చదువుతున్నది కరెక్టే..! గతంలో నందమూరి బాలకృష్ణ, ఎస్.వి.కృష్ణారెడ్డి ల మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.ఎస్.వి.కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో బాలకృష్ణ ‘టాప్ హీరో’ అనే మూవీ చేశారు.

ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఓసారి బ్రేక్ సమయంలో యూనిట్ సభ్యులతో బాలకృష్ణ పేకాట ఆడుతున్నాడట. ఆ టైములో దర్శకుడు కృష్ణారెడ్డి అనుకోకుండా అటు వైపు వెళ్తుంటే బాలకృష్ణ టక్కున లేచి భయం భయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉండిపోయాడట. దీనికి కృష్ణారెడ్డి గారు ‘అయ్యో ఎందుకు నిలుచున్నారు కూర్చోండి’ అని అన్నారట. అందుకు బాలయ్య .. ‘క్షమించండి… మీరు గొప్ప డైరెక్టర్, మీ ముందు పేకాట ఆడటం పెద్ద తప్పు’ అంటూ కంగారుగా మాట్లాడాడట. ఈరోజుకీ కూడా ఎస్.వి.కృష్ణారెడ్డి గారు ఎదురుపడితే బాలయ్య అదే భయాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారట. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Dircetor SV Krishna Reddy
  • #Nandamuri Balakrishna
  • #SV Krishna Reddy

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 hour ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

22 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

23 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

23 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

23 mins ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

1 hour ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

2 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version