Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Director Bobby, Balakrishna: బాలయ్య పొలిటికల్ ప్లాన్స్ ఇవే.. బాబీ మూవీ షూట్ అప్డేట్స్ ఏంటంటే?

Director Bobby, Balakrishna: బాలయ్య పొలిటికల్ ప్లాన్స్ ఇవే.. బాబీ మూవీ షూట్ అప్డేట్స్ ఏంటంటే?

  • February 14, 2024 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Bobby, Balakrishna: బాలయ్య పొలిటికల్ ప్లాన్స్ ఇవే.. బాబీ మూవీ షూట్ అప్డేట్స్ ఏంటంటే?

స్టార్ హీరో బాలయ్య కెరీర్ ప్లానింగ్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న బాలయ్య ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 30 శాతం షూటింగ్ ను పూర్తి చేశారని సమాచారం అందుతోంది. ఈ నెలాఖరు తర్వాత బాలయ్య కొంతకాలం పాటు షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుండటంతో పొలిటికల్ కార్యక్రమాలతో బాలయ్య బిజీ కానున్నట్టు సమాచారం.

ఆ సమయంలో బాలయ్య కాంబినేషన్ లేని సీన్లను షూట్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది దసరా రేసులో ఈ సినిమా నిలిచే ఛాన్స్ ఉంది. గతేడాది దసరాకు భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య ఈ ఏడాది అంతకు మించి హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీ బడ్జెట్ అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతోంది.

బాలయ్య వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో సితార నిర్మాతలు ఈ సినిమా విషయంలో రాజీ పడటం లేదు. బాలయ్య మాస్ సినిమాలలో నటిస్తే బారీ విజయాలు సొంతమవుతాయని ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రూవ్ కాగా బాలయ్య బాబీ మూవీ కూడా అదే ప్రూవ్ చేయనుందని తెలుస్తోంది. మరోవైపు బాలయ్య హిందూపురంతో పాటు ఏపీలోని ప్రముఖ జిల్లాలలో పర్యటించనున్నారని తెలుస్తోంది.

బాలయ్య (Balakrishna) పొలిటికల్ గా, సినిమాలలో మరింత సక్సెస్ కావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న బాలయ్య టీవీ యాడ్స్, ఓటీటీ షోల ద్వారా అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. సీనియర్ హీరోలలో టాప్ రేంజ్ లో ఉన్న బాలయ్య వరుసగా సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు ఓటేస్తున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Bobby

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

2 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

5 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

10 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

15 mins ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

49 mins ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

2 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

3 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version