Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అభిమానుల మాటకే ఓటు వేసిన బాలయ్య

అభిమానుల మాటకే ఓటు వేసిన బాలయ్య

  • June 8, 2017 / 06:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానుల మాటకే ఓటు వేసిన బాలయ్య

టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఎన్ని ప్రగల్భాలు పలికినా నందమూరి వంసానికి ఉన్న క్రేజ్ కానీ, వాళ్ళ తీరు కానీ, ఇంకా చెప్పాలి అంటే సినిమాల విషయంలో వారికి ఉన్న గట్స్ కానీ బహుశా మరెవ్వరికీ లేవు అనే చెప్పాలి…ఎందుకంటే తలపండిన హీరోలు కూడా తమ ప్రతిష్టాత్మక సినిమాలను ఫక్తు కమర్షియల్ సినిమాలుగా మలచుకుని హిట్ అనిపించుకుంటున్న తరుణంలో కూడా తన 100వ సినిమాలో చరిత్రలో మిగిలిపోవాలి అన్న ఆలోచనతో పక్కా తెలుగుజాతి పౌరుషాన్ని, తెలుగు వెలుగుని అందరికీ మరొక్కసారి రుచి చూపించే క్రమంలో “గౌతమీ పుత్ర శాతకర్ణి” అంటూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు బాలయ్య. ఒకరకంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న ఫక్తు కమర్షియల్ కాలంలో, ఇలాంటి సినిమా తీసి దాదాపుగా 73కోట్ల వసూళ్లు సాధించడం ఒక్క బాలయ్యకే సొంతం. అయితే వెంటనే బాలయ్య తన 101వ సినిమాగా పూరీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా టైటిల్ విషయంలో కాస్త కన్ఫ్యూషన్ తలెత్తడంతో ఫైనల్ గా అభిమానుల మాటకే ఓటేశాడు మన ముద్దుల బాలయ్య.

అసలు విషయం ఏంటి అంటే బాలకృష్ణ డాన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం ముందు తేడా సింగ్ అని టైటిల్ పెట్టాలని ఆలోచించారు. పూరి మార్క్ వెరైటీ టైటిల్ అని అనుకుంటారనుకుంటే అది ఫ్యాన్స్ కు కోపం తెప్పించేసింది. తేడా సింగ్ మీద తేడా రియాక్షన్ రావడంతో ఇప్పుడు ఆ సినిమాకు జై బాలయ్య టైటిల్ పెట్టబోతున్నారట. టైటిల్ గా ఉస్తాద్, తేడా సింగ్ పరిశీలించి అవేమి కాకుండా జై బాలయ్యకే ఓటేశారని తెలుస్తుంది. మొత్తానికి ఫ్యాన్స్ మాటే నెగ్గేలా చేశాడు బాలయ్య బాబు. సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే అభిమానులే శ్రీరామరక్ష అనే బాలయ్య మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా మరో సారి తాను అభిమానులకు అభిమానినే అని నిరూపించుకునాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #Balakrishna
  • #balakrishna 101 film
  • #Balayya Babu
  • #Director Puri Jagannadh

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

13 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

22 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

18 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

1 day ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version