Balakrishna: ఆ విషయంలో బాలయ్య మరే హీరో సాటిరారుగా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బాలయ్య 20 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తం డిమాండ్ చేసే అవకాశం ఉన్నా బాలయ్య మాత్రం పరిమితంగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో బాలయ్య గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్యకు ఎవరూ సాటిరారంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య నిర్మాతల శ్రేయస్సు కోరుతుండటంతో ఆయనతో సినిమాలను నిర్మించాలని ఆశిస్తున్న నిర్మాతల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.

బాలయ్య అనిల్ కాంబో మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య అనిల్ కాంబో మూవీ ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. దసరా టార్గెట్ గా ఈ సినిమా విడుదలవుతోంది. బాలయ్య కాజల్ తొలిసారి కలిసి నటిస్తుండగా ఈ జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య కాజల్ జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాజల్ కు క్రేజ్ పెరుగుతుండగా ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఆమె రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలయ్య కాజల్ జోడీ బాగుంటుందని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కాజల్ జోడీకి నెటిజన్ల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ జోడీ మరిన్ని సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి.

ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా బాలయ్యకు క్రేజ్ పెరుగుతుండగా వరుస విజయాలతో బాలయ్య (Balakrishna) కెరీర్ ను విజయవంతంగా కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇతర హీరోలకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ బాలయ్య కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మాస్ ప్రేక్షకుల్లో బాలయ్యకు అంచనాలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus