Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Balakrishna: విమానంలో పరిచయమైన వ్యక్తి ఇంటికి వెళ్లిన బాలయ్య.. గ్రేట్ అంటూ?

Balakrishna: విమానంలో పరిచయమైన వ్యక్తి ఇంటికి వెళ్లిన బాలయ్య.. గ్రేట్ అంటూ?

  • June 15, 2023 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: విమానంలో పరిచయమైన వ్యక్తి ఇంటికి వెళ్లిన బాలయ్య.. గ్రేట్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ మంచి మనస్సు అనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అయినా, ఎమ్మెల్యేగా స్టార్ హీరోగా గుర్తింపు ఉన్నా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. జనాల మధ్య షూటింగ్ లో పాల్గొనడానికి బాలయ్య ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. అభిమానులపై బాలయ్య చూపే ప్రేమ, అభిమానం, ఆప్యాయత అంతాఇంతా కాదు. అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని బాలయ్య చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

తాజాగా ఒక అభిమాని కోసం బాలయ్య చేసిన పని సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. విమానంలో పరిచయమైన వ్యక్తి ఆహ్వానం మేరకు అతను ఇంటికి వెళ్లిన బాలయ్య అక్కడ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. హరీష్ వర్మ అనే అభిమాని విమానంలో బాలయ్యను చూసి ఆయనను కలవడంతో పాటు తన ఇంటి గృహ ప్రవేశానికి రావాలని ఆహ్వానించడం జరిగింది.

బాలయ్య ఆ వ్యక్తి గృహప్రవేశానికి వెళ్లడంతో పాటు హరీష్ కుటుంబ సభ్యులతో సైతం ఆప్యాయంగా మాట్లాడారు. బాలయ్య మనస్సు బంగారం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత బాలయ్య బాబీ డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తుండటం గమనార్హం. బాలయ్య రెమ్యునరేషన్ సైతం భారీగా పెరుగుతోంది.

బాలయ్య ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు. పెరిగిన మార్కెట్ కు అనుగుణంగా బాలయ్య రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్యను అభిమానించే అభిమానుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వరుస విజయాలతో రాబోయే రోజుల్లో సైతం బాలయ్య సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. బాలయ్య మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

A simple person and golden hearted balayya for a reason.

Visits to House Warming function and conveyed best wishes to Mr. Harish Varma … who become friend in flight duration of one hour journey.

This shows Our BALAYA golden heart towards beloved ones. #NBK JAI BALAYYA❤️ pic.twitter.com/lRTHqIKoTz

— S U N N Y (@NSTC9999) June 13, 2023

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Nandamuri Balakrishna

Also Read

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

related news

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

Nandamuri Balakrishna: బాలయ్య- గోపీచంద్ కాంబో.. భయపెడుతున్న బడ్జెట్ లెక్కలు

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

trending news

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

22 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

4 hours ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

5 hours ago
The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

6 hours ago
The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Geetu Mohandas: ఓ లేడీ డైరక్టర్‌ నుండి ఇలాంటి సీన్‌.. అసలెవరీ గీతూ మోహన్‌దాస్‌?

3 hours ago
The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

4 hours ago
Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

22 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

24 hours ago
Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version