Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » “హిస్టరీ” రిపీట్స్ – “శాతకర్ణుడి”గా బాలయ్య!!!

“హిస్టరీ” రిపీట్స్ – “శాతకర్ణుడి”గా బాలయ్య!!!

  • April 9, 2016 / 08:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“హిస్టరీ” రిపీట్స్ – “శాతకర్ణుడి”గా బాలయ్య!!!

నందమూరి నట “సింహం” గర్జిస్తె ఆ శబ్దానికి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది…
మన “లెజెండ్” తొడ గొడితే డీటీఎస్ సౌండ్ కే రిసౌండ్ వస్తుంది…
ఈ సమర సింహం కత్తి పడితే….రికార్డుల లెక్కలు ముక్కలై పోతాయి…
అతని రౌధ్రం భయానకంగా మారి, చూపులు చురకత్తులైతే కళామ తల్లి ముసి ముసి నవ్వులతో మురిసిపోతుంది…
ఫ్యాక్షన్ చిత్రాలకు యాక్షన్ నేర్పినా…జానపద చిత్రాలకు నేటి పదం చూపినా…పౌరాణికాలకు వెండి తెర అద్భుతంగా నిలిచినా అది బాలయ్యకే సొంతం.Balakrishna, Balakrishna's 100th Film, Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie, Balayya Babu, Krish, Director Krish,చరిత్ర పుటల్లో నుంచి, పుస్తకాల్లో నుంచి, పునాదుల్లో నుంచి, పునర్వైభవమ్ దిశగా మరో సారి పుట్టుకొస్తున్న మన ‘అద్భుత రాజధాని’ అమరావతి ప్రాంతాన్ని పాలించిన ‘యోధుడు’. శాతవాహనుల రాజుల్లో ముఖ్యుడు, ఎందరో వీరాధివీరుల్ని ఓడించి,మట్టు పెట్టి, రాజ్యానికి పూర్వవైభవం తెచ్చిన మహామహుడు అయినటువంటి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కధతో ముందుకొస్తున్నాడు మన నందమూరి నటసింహం. ప్రతిష్టాత్మకమైన తన 100వ చిత్రాన్ని దేవేంద్రుని ఘన రాజధాని, అశోకుని ఆకర్షించిన మహా రాజధాని, శాతవాహనుల ధర రాజధాని, చారిత్రక సంపాదకు, ఆధ్యాత్మిక సౌరభాలకు, రాచరికపు విశిష్టతకు ప్రతీకగా నిలిచిన అమరావతిని పాలించిన చక్రవర్తి ‘శాతకర్ణి’ కధతో తెరకెక్కించడం నిజంగా అద్భుతం, అజరామరం అనే చెప్పాలి. రాజుగా, యోధుడుగా, శత్రువుల్ని చీల్చి చెండాడే శాతకర్ణుడుగా బాలయ్య పాత్ర ఈ చిత్రానికి ఊపిరి పొయ్యనుంది. ఇక అలాంటి పాత్రల్లో బాలయ్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరో పక్క ఈ చిత్రానికి కధ దర్శకత్వం వహిస్తున్నాడు మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్, న్యాషనల్ అవార్డ్ విన్నర్ క్రిష్. సహజంగా క్రిష్ సినిమాలన్నీ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి.Balakrishna, Balakrishna's 100th Film, Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie, Balayya Babu, Krish, Director Krish,విలక్షణ పాత్రలతో, తనదైన శైలిలో, తన మదిలో మెదిలిన భావాలకు ప్రాణం పోసి తెలుగు తెరపై ఆవిష్కరించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతున్న క్రిష్. గౌతమీపుత్ర శాతకర్ణి కధతో మరోసారి తెలుగు తెరకు సవాల్ విసురుతున్నాడు. ఓటమి ఎరుగని రారాజుగా శాతకర్ణి పాత్రలో క్రిష్ బాలయ్యను ఎలా చూపించబోతున్నాడో అంటూ ప్రతీ ఒక్కరూ బాలయ్య పాత్రపై ఆలోచనలో మునిగిపోయారు. ఇక గమ్యంతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన క్రిష్ బాక్స్ ఆఫీస్ బోనంజా బాలయ్య బాబుతో…సంచలనాలు సృష్టించి రికార్డుల గమ్యాన్ని చేరాలని ఆశిద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna in and as Gautamiputra Satakarni
  • #Balakrishna's 100th Film
  • #Balayya Babu
  • #Director Krish

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version