Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య 2.0.. మార్కెట్ ఆ రేంజ్ లో పెరిగిందా?

Balakrishna: బాలయ్య 2.0.. మార్కెట్ ఆ రేంజ్ లో పెరిగిందా?

  • February 10, 2024 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య 2.0.. మార్కెట్ ఆ రేంజ్ లో పెరిగిందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే అఖండ ముందు అఖండ తర్వాత అని మాట్లాడుకోవాలి. అఖండ సినిమా నుంచి బాలయ్య నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలలోని బాలయ్య యాక్షన్ సీన్లకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ప్రస్తుతం బాలయ్య 2.0 చూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య సినిమాల థియేట్రికల్ హక్కులు 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడవుతున్నాయని అదే సమయంలో బాలయ్య సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిందని ఈ సినిమా బిజినెస్ లెక్కల ద్వారా అర్థమవుతూ ఉండటం గమనార్హం. అఖండ ముందు బాలయ్య సినిమాల లెక్క వేరని ఇప్పుడు వేరని ఫ్యాన్స్ చెబుతున్నారు.

బాలయ్య రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను అందుకుని అవలీలగా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సైతం సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. మరో ఏడాదిన్నర వరకు బాలయ్య కెరీర్ పరంగా బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది.

మరోవైపు బాలయ్య (Balakrishna) హిందూపురంలో సేవా కార్యక్రమాలు చేస్తూ పొలిటికల్ గా కూడా బిజీ అవుతుండటం గమనార్హం. 2024 ఎన్నికల్లో కూడా బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈసారి కూడా బాలయ్య ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అటు సినీ, ఇటు పొలిటికల్ రంగాలలో విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

related news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

29 mins ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

7 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

20 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

9 mins ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

55 mins ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

2 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version