Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘సంక్రాంతి సింహం వేటకు సిద్ధం’.. బాలయ్య ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..!

‘సంక్రాంతి సింహం వేటకు సిద్ధం’.. బాలయ్య ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..!

  • December 16, 2022 / 08:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సంక్రాంతి సింహం వేటకు సిద్ధం’.. బాలయ్య ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..!

మరికొద్ది రోజుల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు.. బాలయ్య – యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబోలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. దాదాపు 11 ఏళ్ల తర్వాత బాలయ్య తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం..

అందులోనూ తనకు కలిసొచ్చిన సీమ నేపథ్యం కావడంతో అంచనాలు ఆకాశాన్నంటేశాయి.. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, ప్రోమోస్ రచ్చ లేపుతున్నాయి.. మాస్ ఆంథమ్ ‘జై బాలయ్య’.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘సుగుణా సుందరి’ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.. సంక్రాంతికీ, బాలయ్యకీ ఉన్న అవినాభావ సంబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. అందులోనూ ‘సింహా’ అనే పదంతో వచ్చి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హిస్టరీ బాలయ్యకుంది..ఇప్పుడు ‘బాలయ్య + సంక్రాంతి కలిస్తే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో తుఫానే’ అంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..

‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘లక్ష్మీ నరసింహా’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’ చిత్రాలు సంక్రాంతికి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సందర్భాలను, సంగతులను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంటూ బాలయ్య ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది..‘‘రికార్డుల ఊచకోత మొదలవనుంది.. ఇక ట్రైలర్ కోసం వెయిటింగ్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో..

‘వీర సింహా రెడ్డి’ వచ్చేస్తున్నాడు’’.. అంటూ ఇప్పటినుండే ఫ్లెక్సీలు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.. ఎప్పటిలానే 2023 సంక్రాంతి సీజన్ బాలయ్యకి కలిసొస్తుందని.. ‘అఖండ’ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ మాస్ జాతర చూడబోతున్నామని సోషల్ మీడియాలో పోస్టులతో సందడి చేస్తున్నారు.. ఒక్క పాట మినహా సినిమా పూర్తయిపోయింది.. త్వరలో అది కూడా కంప్లీట్ చేసేసి.. అనిల్ రావిపూడి సినిమాకి షిఫ్ట్ అయిపోతున్నాడు బాలయ్య బాబు..

#NBK + #Sankranthi = Box Office Storm

సంక్రాంతి సింహం వేటకు సిద్ధం

The GOD OF MASSES is set to conquer the Box Office this Sankranthi

Be Ready to witness mass Hysteria#VeeraSimhaReddyonJan12th#VeeraSimhaReddy @megopichand #NandamuriBalakrishna #GodofMassesNBK pic.twitter.com/5XT5DrzNCC

— manabalayya.com (@manabalayya) December 16, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #KS Ravindra
  • #Megastar Chiranjeevi
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version