Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Nagarjuna: బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Nagarjuna: బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

  • December 8, 2022 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

అక్కినేని నాగార్జున.. తన జెనరేషన్ హీరోల్లో ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ.. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు.. మారుతున్న కాలంతో పాటు స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ సపరేట్ గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్‌గా, ప్రొడ్యూసర్‌గా, హోస్ట్‌గా బిజీగా ఉండే నాగ్ ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ తో సంక్రాంతి హిట్ కొట్టి, దసరాకి ‘ది ఘోస్ట్’ తో మరో డిఫరెంట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ప్రస్తుతం బిగ్ బాస్ (సీజన్ 6) షూట్‌లో ఉన్నారాయన. కార్తి ‘సర్దార్’ మూవీని తెలుగులో రిలీజ్ చేసి సాలిడ్ ప్రాఫిట్స్ అందుకున్నారు.. ఇక తెలుగు బిగ్ బాస్ అంటే నాగార్జున.. నాగార్జున అంటే బిగ్ బాస్ అనేంతలా తన హోస్టింగ్‌తో ప్రేక్షకాభిమానులను అలరిస్తున్న నాగ్.. ప్రతి ఎపిసోడ్‌లోనూ డిఫరెంట్ కాస్ట్యూమ్స్, షూస్ ధరిస్తూ కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. దీంతో నాగ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ అండ్ షూస్ కాస్ట్ గురించి ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్.. బిగ్ బాస్ కోసం నాగ్ వాడిన 10 వాటికి సంబంధించిన ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. వరుణ్ చక్కిలం డిజైన్ చేసిన ఇవోరి మిడ్‌నైట్ ఫారెస్ట్ షర్ట్ (Ivory Midnight Forest Shirt) – రూ. 14,500..

2. క్రిస్టియన్ డియోర్ బ్రాండ్‌కి చెందిన ఫ్లవర్ పాట్రెన్ క్రూ నెక్ పుల్లోవర్ (Flower Pattern Crew Neck Pullover) – రూ. 2,12,715..

3. ఫెండీ బ్రాండ్ – బ్రౌన్ – బ్లాక్ ‘ఫరెవర్ ఫెండీ’ లో-టాప్ స్నీకర్స్ (Brown – Black ‘Forever Fendi’ Low-Top Sneakers) – రూ. 69,208..

4. ఫెండీ బ్రాండ్ – లోగో ఇన్‌టార్సియా – నిట్ స్వెటర్ (Logo Intarsia – Knit Sweater) – రూ. 93,150..

5. ప్రాడా బ్రాండ్ – ఆబ్‌స్ట్రాక్ట్ – ప్రింట్ షార్ట్ స్లీవ్ షర్ట్ (Abstract – Print Short Sleeve Shirt) – రూ. 2,25,727..

6. గుచ్చి బ్రాండ్ – మెటాలిక్ వెబ్బింగ్ – ట్రిమ్మెడ్ ప్రింటెడ్ సిల్క్ ట్విల్ హూడీ (Metallic Webbing – Trimmed Printed Silk – Twill Hoodie) — రూ. 1,71,507..

7. అషాయ్ న్యూఢిల్లీ – మోరీసన్ షర్ట్ (Morrison Shirt) – రూ. 7,999..

8. లూయిస్ విట్టన్ – మోనోగ్రామ్ జ్వాకార్డ్ స్వెట్‌షర్ట్ (Monogram Jacquard Sweatshirt) – రూ. 1,09,969..

9. ఆఫ్ – వైట్ : యారోస్ – మోట్‌ఫిట్ టై – డై హూడీ (Arrows-Motif Tie-Dye Hoodie) – రూ. 76,835/..

10. ఫెండీ బ్రాండ్ – డబుల్ – ఎఫ్ – లోగో – స్వెట్‌షర్ట్ ( Double – F – Logo – Sweatshirt) – రూ. 74,998..

Photos Credit: The_Tollywood_Wardrobe

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Hero Nagarjuna
  • #nagarjuna

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version