Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Balakrishna, Naga Chaitanya: వామ్మో.. చైతన్య అన్ని కిలోల బరువు తగ్గారా?

Balakrishna, Naga Chaitanya: వామ్మో.. చైతన్య అన్ని కిలోల బరువు తగ్గారా?

  • July 20, 2022 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Naga Chaitanya: వామ్మో.. చైతన్య అన్ని కిలోల బరువు తగ్గారా?

నాగచైతన్య హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన థాంక్యూ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. నాగచైతన్యకు జోడీలుగా ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించగా ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. థాంక్యూ సినిమాలో మూడు షేడ్స్ లో కనిపిస్తానని ఇలాంటి కథ దొరకడం సులువు కాదని అన్నారు.

ఇప్పుడు నన్ను టీనేజర్ గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని మూడు నాలుగు సంవత్సరాల తర్వాత నేను ఇలాంటి సినిమాలను చేస్తానని చెప్పినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరని ఆయన కామెంట్లు చేశారు. అబ్రాడ్ లో ఈ సినిమాలోని మెజారిటీ సన్నివేశాల షూటింగ్ జరిగిందని నాగచైతన్య చెప్పుకొచ్చారు. రాజమండ్రి, వైజాగ్ పరిసరాలలో కొంతభాగం షూటింగ్ చేశామని చైతన్య కామెంట్లు చేశారు. ఈ సినిమా కోసం బరువు తగ్గానని లాల్ సింగ్ చద్దా సినిమా కోసం 25 కిలోల బరువు తగ్గగా ఈ సినిమాకు అది హెల్ప్ అయిందని నాగచైతన్య కామెంట్లు చేశారు.

థాంక్యూ సినిమా తప్పక చేయాలని అనిపించిందని చైతన్య చెప్పుకొచ్చారు. ఓపెన్ ప్లేసెస్ లో షూటింగ్ ను నేను ఎక్కువగా ఇష్టపడతానని చైతన్య చెప్పుకొచ్చారు. రాజమండ్రి, వైజాగ్ పరిసర ప్రాంతాలలో ఈ సినిమాకు సంబంధించి కొంతభాగం షూట్ చేశానని ఆయన కామెంట్లు చేశారు. ఏజెంట్ ట్రైలర్ అద్భుతంగా ఉందని నాగచైతన్య అన్నారు. ఈ సినిమాతో అఖిల్ కు పెద్ద సక్సెస్ దక్కుతుందని నమ్మకం ఉందని చైతన్య ఆశాభావం వ్యక్తం చేశారు.

చైతన్య చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతన్య, అఖిల్ వరుసగా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలకృష్ణ కూడా ఓపెన్ ప్లేసెస్ లో షూటింగ్ చేయడాన్ని ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాలయ్య చైతన్య సేమ్ టు సేమ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Chay
  • #naga chaitanya
  • #Thank You

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

14 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago

latest news

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

1 hour ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 days ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version