Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Balakrishna: కథ కోసం కసరత్తులు మొదలుపెట్టిన గోపీచంద్

Balakrishna: కథ కోసం కసరత్తులు మొదలుపెట్టిన గోపీచంద్

  • April 15, 2021 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: కథ కోసం కసరత్తులు మొదలుపెట్టిన గోపీచంద్

‘క్రాక్‌’ సినిమా విజయం వెనుక హీరో, దర్శకుడు, కథ, నటీనటులు… ఇలా చాలామంది ఉన్నారు. అయితే అందులో కీలకమైన పాయింట్‌ బ్యాక్‌డ్రాప్‌. సినిమాను ప్రకాశం జిల్లా వేటపాలెం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించి కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ఆ పాయింట్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. దీంతో మరోసారి అలాంటి కథ కోసం గోపీచంద్‌ వేటలో పడ్డాడని తెలుస్తోంది. తన తర్వాతి సినిమా కోసం ఈ పాయింట్‌ను బేస్‌ చేసుకొని కథ రాసుకుంటున్నాడట.

గోపీచంద్‌ తన తర్వాతి సినిమా నందమూరి బాలకృష్ణతో చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో గోపీచంద్‌ బిజీగా ఉన్నాట. దీని కోసం ఆయన వేటపాలెం ఊర్లో ఉంటున్నాడట. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న లైబ్రరీ వేటపాలెంలో ఉంది. అక్కడే ఎక్కువ సమయాన్ని గడిపి, ఆసక్తికరమైన విషయాలను సేకరిస్తున్నాడట. అయితే గోపీచంద్‌ ఏ విషయాలను కోసం పరిశీలిస్తున్నాడనేది తెలియరావడం లేదు.

‘క్రాక్‌’లో వేటపాలెం బ్యాక్‌డ్రాప్‌ సీన్స్‌లో క్రూర మృగాలు లాంటి మనషులను చూపిస్తారు. ఆ సీన్స్‌ ఊరకే రాసుకోలేదని, గతంలో ఆ ప్రాంతంలో అలాంటి వారు ఉండేవారని అంటుంటారు. బాలకృష్ణ సినిమా వాటి ప్రధానంగా ఉంటుందని సమాచారం. దాంతోపాటు ఒంగోలులో జరిగిన రౌడీల ఆగడాల కూడా ఇందులో చూపిస్తాడట. ‘అఖండ’ సినిమా పనులు పూర్తయ్యాక గోపీచంద్ సినిమా మొదలవుతుందని అన్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆలస్యమయ్యేలా ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #gopi chand
  • #Gopi Chand malineni
  • #Krack

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

1 hour ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

2 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

7 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

6 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

7 hours ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version