Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మంచోడి కోసం కదిలి వస్తున్న బాబాయ్, అబ్బాయ్..!

మంచోడి కోసం కదిలి వస్తున్న బాబాయ్, అబ్బాయ్..!

  • December 31, 2019 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచోడి కోసం కదిలి వస్తున్న బాబాయ్, అబ్బాయ్..!

బాలయ్య, ఎన్టీఆర్ ఈ ఏడాది కూడా ఒకే స్టేజీ పై కనిపించనున్నారా..? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. విషయంలోకి వెళితే కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ 2020 జనవరి 8న జరుగనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిధులుగా బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ లు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త నిజంగానే నందమూరి అభిమానులకి నూతన ఉత్సాహం నింపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Balakrishna, Jr NTR and Kalyan Ram

గతంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కు బాలయ్య హాజరయ్యాడు. అంతేకాదు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. అటు తరువాత ‘118’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా మరోసారి ఎన్టీఆర్, బాలయ్య హాజరయ్యి సందడి చేశారు. ఇక ఇప్పుడు మరోసారి ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారన్న మాట. ఇక సతీష్ వేగేశ్న డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతుంది.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Entha Manchivaadavuraa
  • #Entha Manchivaadavuraa Movie
  • #Gopi Sundar
  • #Kalyanram

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

35 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version